TAG
Trobulas resistors'
పల్లేరు/ గోక్షుర : నాగమంజరి గుమ్మా తెలుపు
ఎక్కిళ్ళు నుదరశూలలు
మిక్కిలి వాపులును, నంజు, మేహపు బాధల్
చక్కగ నశింప జేసెడి
మొక్కయె పల్లేరు గాన మొక్కుము దినమున్
నాగమంజరి గుమ్మా
పల్లేరు ముండ్ల కాయలతో కూడిన మొక్క. ఆయుర్వేదంలో మూత్రవిరేచన (మూత్రాన్ని జరీచేయుట) మూత్ర కృచ్రఘ్న (మూత్రంలో...