TAG
top story
నల్ల వజ్రం మననం : మండేలా… ఓ మండేలా …
ప్రపంచమంతా ఎంతగానో గౌరవించే నేత నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగక పోరాడి, సమాన హక్కుల సాధన ఉద్యమంలో దేశ ద్రోహం నేరం మోపబడి ఇరవై ఏడు సంవత్సరాల ఒంటరి...
వీధిలోనే వాగ్భాణం – ఇంట్లో ఎంతో సౌమ్యం : కొణిజేటి శివలక్ష్మి గారి అంతరంగం
కొణిజేటి రోశయ్య నిలువెత్తు రాజకీయ సంతకం. మరి శివ లక్ష్మి గారు! ఆవిడ అంతే... వారికి సరితూగే సహచరి. జీవిత భాగస్వామి. రోశయ్య గారితో ఆవిడకు పదేళ్ల వయసులోనే పెళ్లి అయింది. దాంతో...
‘శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ’- వాడ్రేవు చినవీరభద్రుడి ఘన నివాళి
సీతారామ శాస్త్రి అన్నిటికన్నా ముందు శివకవి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 'శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ.'
వాడ్రేవు చినవీరభద్రుడు
కార్తిక ప్రభాతం. ఇప్పుడే శ్రీశైలేశుని దర్శనం చేసుకుని వచ్చాను. నల్లమల గిరిసానువులంతటా శారద ప్రాతః కాంతి. ఎవరో...
ఆకలి మంటలను అర్పు వెన్నెల జల్లు : Divyas Moonshot కంపెనీ
నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని హబ్సిగూడలో తమకోసం తామే నిర్వహించుకునే ఒక అద్భుతమైన కంపెనీ ప్రారంభం కానున్నది.
ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తామే ఉద్యోగాలు తెచ్చుకుని నలుగురికీ...
ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన – త్రివిక్రమ్ శ్రీనివాస్
తెలుగు ప్రేక్షకులు, శ్రోతలకు అమావాస్య 'సిరివెన్నెల' అస్తమయం. వారి అంతిమ సంస్కారానికి తివిక్రమ్ పలికిన సెల్యూట్ ని మించిన నివాళి లేదు.
ఆ కవి పండితుల అస్తమయం సందర్భంగా గుండెల నిండా వారి స్మృతిని...
EXTRA MILE ఒక ఆశ్చర్యం – బ్రా ప్యాంటి పెట్టికోట్ లతో ప్రయాణం…
మీరు నిత్యజీవితంలో వేస్తున్న అడుగు వేరు. అది మీ వ్యక్తిగతం. కానీ నలుగురికోసం మరో అడుగు వేయడానికి మీకు సమయం లేకపోవచ్చు, తగిన ఆలోచనా లేకపోవచ్చు. కానీ మీ తరపున ఆ extra...
ఓ దయామయ మానవులారా! – సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి అభ్యర్ధన
ఏ కులం వాడు ఆ కులానికి, ఏ మతం వాడు ఆ మతానికీ, ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతానికి మాత్రమే సహాయం చేసుకోవటం ఎంత నేరమో, మనిషి కేవలం మనిషికి మాత్రమే...
Domestic Peace : ప్యాన్ వరల్డ్ సినిమా – ప్రతి కుటుంబం చూడాల్సిన చిత్రం
https://www.youtube.com/watch?v=3QArqDVwyRk&feature=youtu.be
చిన్న కథే. లఘు చిత్రమే. కానీ ఇది ప్రపంచ సినిమా. ప్రతి ఒక్కరం కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం. ఇంటింటా స్క్రీన్ చేయవలసిన అతి పెద్ద సినిమా, 'Domestic Peace'
కందుకూరి రమేష్ బాబు
అంతర్జాతీయంగా...
ఈ ‘సుక్కురారం మహా లచ్చిమి’ పాట విన్నారా?
https://www.youtube.com/watch?v=IzNAPSquR5g
'బుల్లెట్ బండి'తో గత కొన్ని నెలలు ఊగి పోయిన తెలంగాణా మెల్లగా ఈ 'సుక్కురారం' పాటతో నిమ్మళంగా మరో రాగం అందుకున్నది. ఈ సారి ఒకే అమ్మాయి. తెలంగాణ యువతి. తనకై తాను...
మొన్న సాయంకాలం … గుండ్లకమ్మ : వాడ్రేవు చినవీరభద్రుడు
ఇన్నాళ్ళకు వెళ్ళగలిగాను చందవరం. ఏడాదిపైగా అనుకుంటున్నది. తీరా దారిలో పాఠశాలల్ని చూసుకుంటూ వెళ్ళేటప్పటికి సంజ వాలిపోతూ ఉంది. కాని ఆ చిన్న గుట్ట ఎక్కి, ఆ శిథిలారామం చెంత నిలబడే క్షణానికి ఆకాశం...