TAG
top story
World Migratory Bird Day : పక్షి రెక్క కింది ఆకాశం : తెలుపు సంపాదకీయం
పక్షి కన్ను విశాలం. దాని రెక్క విస్తారం. దాని జీవన చక్రం సంపూర్ణం. అదొక విశ్వభాష. అది చాపినంత మేరా దాని సహజ ఉనికే. వాటి ఇల్లే.
సైబీరియన్ పక్షులు మన తీరాలకు రావడం...
అశ్రీన్ సుల్తానా – ఒక ‘ప్రేమ సంఘటన’కు నాయకి : తెలుపు సంపాదకీయం
https://www.facebook.com/Visesh.Psychologist/videos/673978910376412
చంపొద్దని అందరి కాళ్ళు మొక్కిన.
ఇప్పుడు నాకేం న్యాయం వద్దు.
నా రాజును సంపెటప్పుడు మనుషులు రాలేదు.
పోలీసులైనా, మనుషులైనా... చెబుతున్న కదా, ఈ సమాజం మనిషి కాదు...ఉమ్మాలి వీల్లమీద.
చెప్పు తీసికొని కొట్టాలి మొత్తాన్ని.ఈ సమాజం మీద...
కీర్తి సురేష్ ‘చిన్ని’ – రాంబాబు తోట సమీక్ష
మూవీలో ఆల్మోస్ట్ జీరో ఎంటర్టెయిన్మెంట్. జోక్స్, పంచ్ డైలాగ్స్, సాంగ్స్, రొమాన్స్ ఏమీ ఉండవు. వయొలెన్స్ చాలా చాలా ఎక్కువ. కానీ ఒక్కరోజులో తమ జీవితం మొత్తం నాశనం అయిపోయిన బాధితుల మానసిక...
‘కవిత్వం కావాలి కవిత్వం’ : నేడు త్రిపురనేని శ్రీనివాస్ పుట్టినరోజు – జి. లక్ష్మీ నరసయ్య
తన కాలపు విప్లవోద్యమాల పట్లా, బహుజన ఉద్యమాల పట్లా కవిగా త్రిశ్రీ నిర్వర్తించిన పాత్ర అద్వితీయం. అది సదా స్పూర్తివంతం. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సాహిత్య విమర్శకులు జి. లక్ష్మీ...
‘తేనెటీగా.. తేనెటీగా..’ : విమలక్క గొంతున తేనెలూరే పాట
ఆధునిక మానవుడి స్వార్థం, అత్యాశల గురించి, అంతస్తుల జీవనం గురించి విమర్శనాత్మకంగా చెప్పడం కన్నా, ప్రకృతిలోని ఇతర జీవరాశులు, క్రిమి కీటకాల కలివిడితనం, ఉన్నతి, వాటి సౌహర్ద్రంతో తెలియజెప్పడం వల్ల మరింత మార్పు...
‘వెండి తెర వెన్నెల’ సాయి పల్లవి : బర్త్ డే విషెస్ తో ‘విరాటపర్వం’ BGM
https://www.youtube.com/watch?v=WqI7rmzrj68
నేడు మన తరం సహజ నటి సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 'విరాటపర్వం' టీం చక్కటి బిజిఎంను విడుదల చేసింది. 'వెన్నెల'గా నటిస్తున్న తమ కథా నాయకిని 'వెండితెర...
మన అమ్మలు : మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు
సామాజిక మాధ్యమాలు వచ్చాక ముఖ్యంగా ఫేస్ బుక్ అందుబాటులోకి వచ్చాక అపురూపమైన జ్ఞాపకాలను పంచుకోవడానికి సులభంగా వీలు చిక్కింది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ మాధ్యమం ద్వారా భద్రపరుచుకున్న మన ఛాయా చిత్రాలు ఎంతో విలువైనవిగా...
జింబో ‘పెరుగన్నం’ : ‘మరణించని’ కథకుడు సాదత్ హసన్ మంటో
ఉర్దూ భాషలో గొప్ప కథారచయిత సాదత్ హసన్ మంటో అని చెబితే అతన్ని చాలా తక్కువ చేసినట్లుగా అనిపిస్తుంది. ప్రపంచ కథ ప్రపంచంలోనే గొప్ప కథారచయిత మంటో అని చెప్పడమే అతని గౌరవానికి...
ప్రాంతం వాడే దోపిడి చేస్తే… : రైతాంగం సాక్షిగా కాంగ్రెస్ ‘వరంగల్ డిక్లరేషన్’
కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో ఈ సాయంత్రం నిర్వహించిన రైతు సంఘర్షణ సభ అనేక విధాలా కెసిఆర్ కి గట్టి దెబ్బ. రైతాంగాన్ని ఆకర్షించే ఇక్కడి డిక్లరేషన్ ప్రస్తుత పరిపాలన తీరుతెన్నులపై ఖండన....
కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ : ధరణి పోర్టల్ రద్దుతో సహా ‘Warangal Declaration
వరంగల్లులో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు సంఘర్షణ సభ రాహుల్ గాంధీ సమక్షంలో రైతులను ఆకర్షించే ‘డిక్లరేషన్’ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైతే కౌలు రైతులకు కూడా రైతు బంధు...