TAG
Suggested
తెలంగాణకు దూరమైన “జయ జయహే తెలంగాణ”
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
కందుకూరి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్ర...
దశాబ్ది ఉత్సవాలు : గమ్యాన్ని ముద్దాడి – ఆదర్శాలను పక్కకు త్రోసి…
ఒక్క మెతుకు చాలు, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అన్నట్లు, అట్లా ఈ ఎనిమిది వ్యాసాలు చాలు, పదేళ్ళలో జరిగిందేమిటో పోల్చుకోవడానికి...
కందుకూరి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల...
‘ఆ ఇద్దరు’ దళిత బంధువులు – థాంక్స్ టు కెసిఆర్
కెసిఆర్ గారికి అత్యంత సన్నిహితులే ఐతే అది నిరూపించుకునేందుకు ఆ ఇద్దరు మేధావులు చేయవలసింది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, ఆ నిధుల పక్కదారి పట్టకుండా చూడటం, దళిత ముఖ్యమంత్రి హామీ...
ఫక్తు రాజకీయానికి బలైన ‘ధూం ధాం’ – తెలుపు సంపాదకీయం
నిజం చెప్పాలంటే, ‘సాంస్కృతిక సారథి’ అన్న విభాగం ఉద్యమంలో ఎగిసిన ‘ధూం ధాం’కు మారుపేరు. అదిప్పుడు కవి, గాయకులు, కళాకారుల నోటికి కెసిఆర్ వేసిన తాళం అని చెప్పక తప్పదు.
ఇది దశాబ్ది ఉత్సవాల...
సృష్టి సీమంతమే బతుకమ్మ పండుగ – డి. శారద
సీమంతం అంటే అది ఆ కుటుంబం ఇంటి పేరును, ఇంటి తరాల సంస్కృతిని, వారసత్వాన్ని సజీవంగా ఉంచే గర్భాన్ని గౌరవించే పండుగే.ఆ రకంగానే సృష్టి సీమంతమే బతుకమ్మ పండుగ. పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి...
సద్దుల బతుకమ్మ : ముదిగంటి సుజాతా రెడ్డి తెలుపు
స్త్రీల సంగీతం, నృత్యం, కోలాటం ఆటలతో కూడిన అందమైన పండుగ బతుకమ్మ! పసుపు పచ్చని బంగారు రంగులో వుండే తంగేడు పూలు ప్రధానంగా పెట్టి పేర్చే బతుకమ్మను ‘బంగారు బతుకమ్మ’ అంటారు. అష్టమి...
‘బిజిలీ కే సాబ్’ : కందుకూరి రాము నివాళి వ్యాసం
నిన్న సాయత్రం గుండెపోటుతో మృతి చెందిన శ్రీ నిజాం వెంకటేశం గారి సాహిత్య వ్యక్తిత్వం గురించి తెలియని వారుండరు. కానీ వారి వ్యక్తిగత జీవన విశేషాలు మటుకు కొద్ది మందికే తెలుసు. ఈ...
Absurdity of Life : జీవన అసంబద్ధత అను విమల కవిత
విమల
నదిపై కురుస్తున్న వాన చినుకుల నాట్యాలనో
అడవిలో వృక్షాలు గాలితో చేసే రహస్య సంభాషణలనో
పసరు వాసనల పరిమళాల మధ్య తలలూచే రెల్లు పూలనో
ఉదయాన్నే కువకువలాడుతూ గూళ్లనుండి ఏటో ఎగిరి వెళ్లే పక్షులనో చూసినప్పుడు
ఇప్పుటిదాక ఆడిన...
మరుగున వున్నవారిని వెలికితీసే ప్రయత్నం : సజయకు కేంద్ర సాహిత్య పురస్కారం
సామాజిక కార్యకర్త భాషాసింగ్ ఆంగ్లంలో రచించిన "అన్ సీన్" అన్న పరిశోధనాత్మక గ్రంథాన్ని "అశుద్ధ భారత్" పేరుతో తెలుగులోకి అనువదించిన సజయకు నేడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. గతంలో...