TAG
spirituality
బలహీనులను హేళన చెయ్యరాదు- గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు
హీనాంగాన్ అతిరిక్తాంగాన్, విద్యాహీనాన్ వయోధికాన్
రూపద్రవ్య విహీనాశ్చ జాతిహీనాంశ్చ నాక్షిపీత్
లోకంలో అందరూ శక్తివంతులు ఉండరు. అంగవికలురు, అధిక అవయవాలు ఉన్నవారు, విద్యావిహీనులు, వృద్ధులు, ధనహీనులు మొదలైన వారు ఎందరో ఈ ప్రపంచంలో ఉంటారు. మానవి...