TAG
Song
ఉడికించే పాట తెలుపు : డా.బండారు సుజాత శేఖర్
“ఏ ఊరు, ఏ దేశం పిల్లా నీది?” అని అతడంటే అంటే “కోవూరు, కొత్తపట్నం అయ్యా మాది” అంటూ ఆమె సరదాగా జవాబిస్తుంది.
ప్రశ్నా జవాబులతో ఒకరినొకరు ఉడికిస్తూ పాడుకునే ఈ యుగళగీతం సరస...
పెన్నా సౌమ్య పాట
జొజోరె జొజో...జొజోరె జొజో...జొజోరె జొజో...జో అచ్యుతానంద....
అలతి అలతి పదాలతో ఆహ్లాదమైన ఈ పాట రాసింది శ్రీ వడ్త్య నారాయణ. ఆ పాటను శ్రావ్యంగా గానం చేసి చంద్ర డోలికలో ఊయల లూపింది శ్రీమతి...
నివేదన తెలుపు – పెన్నా సౌమ్య పాట
“కనవయ్య కనవయ్యా ఈశ్వరా ... మనిషి గతి చూడయ్య ఈశ్వరా”...అంటూ పెన్నా సౌమ్య ఆర్ద్రంగా ఆలపించిన ఈ పాట- మనిషి గతి, స్థితి సుఖమయం అయ్యేలా చూడమంటూ ఎంతో తాత్వికంగా సాగుతుంది. ఆయురారోగ్యాలు,...
ఆనందం …వసంత పాట
నావై నీవై రావేలా...
ఈ ఆదివారం ఈ పాట గొప్ప ఆనందం. పారవశ్యం.
సాహిత్యం సంగీతం జానపదం చిత్రకళాదిల సమాహారం ఈ పాట.
చేబితే అర్థం కాదు.
నండూరి రాగంలో వేటూరి గానంలో ఆత్రేయ రచనల్లో ఆ బాపు...
ఏమమ్మ యశోదమ్మ… ఎంత అల్లరి వాడు నీ కొడుకమ్మా…
కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. మనం మరచిపోయిన ఎన్నో పాటలను వారు మళ్ళీ మన స్మృతి పథంలోకి తెచ్చారు. పాడుకునేలా చేశారు....
నీవే కదా స్వామీ వచ్చి వెళ్ళింది! – పెన్నా సౌమ్య గానం
నీవే కదా స్వామీ వచ్చి వెళ్ళింది!
నిదురలో నేనుంటే తట్టి వెళ్ళింది!
ఈ పాట రచన ఎవరిదో తెలియదుగానీ ఎంత హాయిగా ఉంటుందో వినాలి. 'పసిడి అందెల రవళి చెవుల పడకుండా...పాద ముద్రలు కూడా కనుల...
చక్కదనాల చిన్నది…చామంతి ఓలె ఉన్నది …
చక్కదనాల చిన్నది
ప్రసన్నా విజయ్ కుమార్ ఆలపించిన ఈ చక్కదనపు పాట వినసొంపైన లలిత గీతం. గొప్ప అనుభూతి. అనుభవానికి మీరు లోనవడం ఖాయం.
ఈ పాట రచన శ్రీమతి లక్ష్మీరావు గారు. వారు గృహిణి....
పాట తెలుపు : పెన్నా సౌమ్యం
తెల్ల తెల్లవార ..రాగాలా
తెలిపే ఉదయం...ఉదయాన..
ఈ అద్భుతమైన పాట రచన శ్రీమతి విజయలక్ష్మీ నాగరాజ్. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నివాసం కరీంనగర్. కవిత్వం వచనం రెండింటితో చక్కటి సాహితీ సేద్యం వారి ఇష్టమైన ప్రవృత్తి....
పాట తెలుపు : ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా…
అవని యంత వెతికిన గానీ... అమ్మ ప్రేమ దొరకదు రా...
ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా...
కోరుట్లకు చెందిన తోటపల్లి కైలాసం కవి, గాయకులు, తెలంగాణ ఉద్యమకారులు. ఉద్యమించినంతనే అందరి జీవితాలు బాగు...
అన్నమయ్య కీర్తన తెలుపు – పెన్నా సౌమ్య
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా...
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా..
హైదరాబాద్ కు చెందిన పెన్నా సౌమ్యకు గానం ఇష్టమైన అభిరుచి. స్వరం తనకు వరంగా భావిస్తారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహించదాన్ని గర్వంగా ఫీలవుతారు. అడిగిన...