Editorial

Saturday, November 23, 2024

TAG

Riddle

శాస్త్రం చెన్నప్ప,నేల గీరప్ప, మూల నక్కప్ప

శాస్త్రం చెన్నప్ప, నేల గీరప్ప, మూల నక్కప్ప పార

ఆకాశ పక్షి – నేటి పొడుపు కథ

  ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి, కడుపులో చొచ్చి లేపింది పిచ్చి కల్లు

నేటి పొడుపు కథ

పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది. కానీ, కాయ పైకి కనిపించదు. ఎప్పటికీ పండు కానే కాదు. వేరుశనగ కాయ – Ground nut

నేటి పొడుపు కథ

చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు ( ఏమిటది? సమాధానం రేపు ) నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి   నిన్నటి సమాధానం - ఏనుగు నాలుగు రోళ్ళు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వ్రేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా

పొడుపు కథ తెలుపు

పొడుపు కథలో... ఆట ఉంది.... ఆలోచన ఉంది.... సమస్య ఉంది... సమాధానం ఉంది.... సాహిత్యం ఉంది సరసం ఉంది... వినోదం ఉంది... విషయం ఉంది.... కొండంత భావాన్ని కొద్ది మాటలలో చెప్పే మ్యాజిక్ ఉంది..... సమస్యగా వచ్చి పరిష్కారం వైపు వెళ్ళే సామర్థ్యం ఉంది..... ప్రతిరోజు ఒక పొడుపు కథ మీ తెలుపు TVలో కుటుంబంతో ఆస్వాదించండి.... నిర్వహణ :...

Latest news