TAG
proverb
ఉపమానపు సామెతలు
సామెతలు అనేక రకాలు. అందులో ఉపమానపు సామెతలు ఆసక్తిగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని...
గంగాబోండాలలాంటి నీళ్ళు...
వడగళ్ళ లాంటి నీళ్ళు...
చింతపువ్వు లాంటి బియ్యం....
పిల్లలు గారకాయలలాగున్నారు...
గానుగరోలు లాంటి నడుము...
ఉరుము ఉరిమి…
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
మంగలం అంటే గ్రామాలలో ఉండేవారికి ఎక్కువగా తెలుసు. సాధారణంగా పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ) తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంద్రం చేస్తారు....
అనల్పం తెలుపు
ప్రతి మనిషికీ, ప్రతి సందర్భానికీ, ప్రతి చిత్త ప్రవృత్తికీ అతికినట్టు సరిపోయే సామెతలు మన భాషలో కోకొల్లలు. అల్ప పదాలతోటి అనల్పార్థాలను సాధించడమూ సామెతల ప్రత్యేకత. మరి చూడండి నేటి సామెత.
అయితే ఆదివారం...
ఏటి ఇసుక ఎంచలేం…
సామెతలు పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు.
తెలుపు ప్రతిరోజూ ఒకటి పంచును. నేటి సామెత చూడండి.
ఏటి ఇసుక ఎంచలేం
తాటి మాను తన్నలేం
ఈత మాను విరచలేం