TAG
Poetry
ప్రమాద సూచికను ఎగరేసిన రెండు కవితలు – మహెజబీన్ – రేణుక అయోల కవితలు
అత్యంత సున్నితమైన వస్తువును తీసుకుని ఇద్దరు మహిళలు ఒక నెల వ్యవధిలోనే రాసిన రెండు కవితలు తెలుపు చిరు సాహితీ పరామర్శ ఇది. ఆ కవితలు రేణుక అయోల, మహెజబీన్ లు రాసినవి....
Absurdity of Life : జీవన అసంబద్ధత అను విమల కవిత
విమల
నదిపై కురుస్తున్న వాన చినుకుల నాట్యాలనో
అడవిలో వృక్షాలు గాలితో చేసే రహస్య సంభాషణలనో
పసరు వాసనల పరిమళాల మధ్య తలలూచే రెల్లు పూలనో
ఉదయాన్నే కువకువలాడుతూ గూళ్లనుండి ఏటో ఎగిరి వెళ్లే పక్షులనో చూసినప్పుడు
ఇప్పుటిదాక ఆడిన...
ఇంకేం కావాలి? – గోవిందరాజు చక్రధర్ కవిత
తెలుపు తొలి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు, రచయితా, పరిశోధకులు గోవిందరాజు చక్రధర్ గారు ఒక చక్కటి కవిత రాసి పంపించారు.
తరచి చూసుకుంటే ఎంత తృప్తి, సంతృప్తి!
గోవిందరాజు చక్రధర్
చిన్ననాటి జిగ్రీ దోస్తానొకడు
ఉన్నట్టుండి...
కవిత్వం – బండారు జయశ్రీ
నిప్పులు చీమ్ముతూ నీలదీస్తుంది
కవిత్వానిది అగ్నితత్వం
పరిమళమై నలుదిశలా వ్యాపిస్తుంది
కవిత్వానిది వాయుతత్వం
సెలయేరులా ప్రవహిస్తుంది
కవిత్వానిది జలతత్వం
ప్రపంచమంతా పరుచుకుంటుంది
కవిత్వానిది నేలతత్వం
ఉరుములు మెరుపులను తనలో ఇముడ్చుకుంటుంది
కవిత్వానిది నింగితత్వం
కవిత్వం
పంచాభూతాత్మకం
జయశ్రీ బండారు
ఈతని ‘మధుశాల’… ఎదలో తుఫాను రేకెత్తు…
ఇటీవల విడుదలైన అనిల్ బత్తుల ‘మధుశాల’ కవిత్వంలో అరుదైన సంచలనం. ఇది సెక్సు కవిత్వం కాదు, ఎదను శాంత పరుచు అత్మైక ఆలింగనం అని వక్తల అభిప్రాయం.
కందుకూరి రమేష్ బాబు
“ఒక రష్యన్ కవి...
నా ఆత్మీయ ఆహ్వానం – మీ అనిల్ బత్తుల
గతకాలం తాగిన మద్యాన్ని తలుచుకుంటే ఇప్పుడు కైపెక్కింది.
నన్ను కలిసిన నా ప్రియురాళ్లని నేను కలిసిన వేశ్యలను తమ హృదయాల్ని పరిచిన స్నేహితురాళ్ళని స్మరించుకుంటూ కుట్టుకున్న విస్తరాకు ఈ 'మధుశాల'.
సాయంత్రం 6.00 గం సోమాజీగూడ...