Editorial

Thursday, November 21, 2024

TAG

Poem

ఇవాళ చీకటిని ఆలస్యంగా రమ్మని చెప్పాలి : జి.ఎన్.సాయిబాబాకి సుస్వాగతం తెలుపు కవిత

ఉదయ మిత్ర  ఇవాళ చీకటిని ఆలస్యంగా రమ్మని చెప్పాలి మేం వెల్తురు పిట్టకు స్వాగతమివ్వాలి. ఇవాళ ఊరికొసన బావిని వేయి వసంతాల లోగిలిని శుభ్రం చేయాలి. బావి అరుగుమీద కూచొని ఆయన జైలు కబుర్లు వినాలి. ఇవాళ మరణవాక్యానికి సెలవివ్వాలి నాకుబతకాలని ఉందంటూ చెప్పే జీవితేచ్ఛకు సలాముకొట్టాలి మరణ భయాలకు లొంగని ఆయన ధిక్కారగీతాన్ని దేశానికి దిక్సూచిగ నిలపాలి మావోయిస్టులతో...

అల్లిక : అన్నవరం దేవేందర్ కవిత

అన్నవరం దేవేందర్  ఇదివరకెన్నడూ చూడకున్నా సరే చూపుల్లోంచి స్నేహం కురవగానే కళ్లూ కళ్ళు మాట్లాడుకుంటాయి పూర్వ పరిచయం లేకున్నా పర్వాలేదు మోముపై విరబూస్తున్న ఆత్మీయత ముఖమూ ముఖమూ ముచ్చటిస్తాయి అప్పుడప్పుడూ కనిపిస్తున్న రూపం పెదిమల్లోంచి రాలే చిరునవ్వుల మొగ్గలు అసంకల్పితంగానే పుష్పించిన స్నేహం దూరంగా లీలగా కనిపించగానే అప్రయత్నంగా...

SKY’S HEAVEN : Poem by Suha Fathima

Suha Fathima I stared at the sky, In the middle of green field, All I ever saw and liked was green. Definition of pretty was droplets on the...

BESOS | ముద్దులు : స్పానిష్ కవయిత్రి Gabriela Mistral కవిత – స్వేచ్చానువాదం గీతాంజలి

బెసోస్ - ముద్దులు గాబ్రియేలా మిస్ట్రాల్ స్వేచ్చానువాదం - గీతాంజలి కొన్ని ముద్దుల గురుంచి చెప్పాలి నీకు నా ముద్దు గురుంచి కూడా! కొన్ని ముద్దులు ఉంటాయి. అవి తమను తాము, ఖండించబడ్డ ప్రేమకి ఇచ్చిన తీర్పుగా ప్రకటించుకుంటాయి. క్షణకాలపు చూపులతో పెట్టిన...

కొత్త కవిత కోసం : వారాల ఆనంద్

  వారాల ఆనంద్ మనసంతా ఆర్తి నింపుకున్న కవి జైల్లో వున్నాడు లేదా బెయిల్లో వున్నాడు జైలుకీ బెయిలుకీ నడుమ గడియారంలో లోలకంలా అటూ ఇటూ ఊగుతూ వున్నాడు కవి చేతులకు బేడీలు లేవు అన్నం తినొచ్చు కాళ్ళకు గొలుసులు లేవు ఇంట్లోనో జెయిలు గదిలోనో అటూ ఇటూ స్వేచ్చగా...

Father’s Day : వెన్నెల పాట – బండారు జయశ్రీ కవిత

  అడివి పూసినా వెన్నెల కాసినా కాలువలు పారినా సముద్రం నిండినా టేకుపూల సోయగాన్ని ఇప్పపూల పరిమళాన్ని ప్రకృతిలోని ప్రతి సౌందర్యాన్ని చెట్లు గుట్టలే కాదు అడివి అడివంతా పరిచయం చేసింది మా నాన్నే సమాజాన్ని చదవడం సమస్యల్ని ఎదుర్కోవటం నేర్పింది మా నాన్నే మానవసేవే మాధవ సేవనీ ఆపదలో వున్న వాళ్ళను...

మా ఊరు గురించి గీతం : వాడ్రేవు చినవీరభద్రుడి కవిత

ఒకనాడు, ఒక పొలంలో ఒక గిరిజన మహిళని చూసాను. వృద్ధురాలు. ఒక్కర్తీ మౌనంగా, ఓపిగ్గా కలుపు తీసుకుంటున్నది. ఆమెని చూడగానే ఈ కవిత పుట్టింది. వాడ్రేవు చినవీరభద్రుడు నా ప్రపంచం నా ఊరితోనే మొదలయ్యింది, అది నా...

ఒంటరి ఒడిలో – గోవిందరాజు చక్రధర్ కవిత

గోవిందరాజు చక్రధర్ సమూహం మధ్య చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా రోదల నుంచి, సొదల నుంచి వేసారిన బతుకుల నిట్టూర్పుల నుంచి కాస్తంత బ్రేక్ తీసుకోవాలనుంది కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి కృతిమ నవ్వుల నుంచి దూరంగా పారిపోవాలనుంది ఒంటరి ఒడిలో సేద తీరాలనుంది ఒంటరిగానే వచ్చానీలోకంలోకి ఒంటరిగానే వెళ్తానీలోకంనుంచి ఒంటరి...

ఒక వాడ్రేవు చినవీరభద్రుడి పద్యం : ఆ చివరి తెర

వాడ్రేవు చినవీరభద్రుడు భ్రాంతిలేని జీవితాన్నే కోరుకున్నాం మనం. జీవించడం ఎలానూ తప్పదు ఈ కప్ లో ఒక స్పూన్ నమ్మకాన్ని కూడా కలపమన్నాం. కాలువగట్టుమీద సోమరి కునుకు తీసిన మధ్యాహ్నాల్లో 'ఏది నిజంగా ఏమిటి?' అన్న ధ్యాసే లేదు మనకి. వ్యాపకాల్ని వెతుక్కుంటో...

ఇంకేం కావాలి? – గోవిందరాజు చక్రధర్ కవిత

తెలుపు తొలి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు, రచయితా, పరిశోధకులు గోవిందరాజు చక్రధర్ గారు ఒక చక్కటి కవిత రాసి పంపించారు. తరచి చూసుకుంటే ఎంత తృప్తి, సంతృప్తి! గోవిందరాజు చక్రధర్ చిన్ననాటి జిగ్రీ దోస్తానొకడు ఉన్నట్టుండి...

Latest news