TAG
Phyllanthus niruri
నేల ఉసిరి : నాగమంజరి గుమ్మా తెలుపు
నేల ఉసిరికనుచు మేలమాడుదురేమొ
ఉసిరి వేరు నేల ఉసిరి వేరు
చిట్టి మొక్క చేయు గట్టి మేలును చూడు
వదలరింక మొక్క వెదకకుండ
నాగమంజరి గుమ్మా
నేల ఉసిరి ఒక చిన్న మొక్క. ఆకుల వెనక అంటిపెట్టుకున్నట్లున్న చిన్న చిన్న...