Editorial

Wednesday, January 22, 2025

TAG

Padhyam

జ్యోతి ప్రజ్వలనపై పద్యం

రచన శ్రీ ఆముదాల మురళి. గానం శ్రీ కోట పురుషోత్తం. సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో...

జాతికి ఖ్యాతి నందించు శక్తి గురువు

జాతికి ఖ్యాతిని తెచ్చే రేపటి పౌరుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచిదే. వారిలో జవసత్వాలు నింపే ఉపాధ్యాయుల పట్ల ఎనలేని గౌరవం పెంచడానికి ఎన్ని విధాలా కృషి చేసినా తక్కువే. అందుకే...

ర్యాగింగ్ వ్యతిరేక పద్యం

కాలేజీ చదువులకు వెళ్ళిన విద్యార్థులను ఎన్ని విధాల చైతన్యం చేయాలో మీకు తెలుసు. అందులో మొదట్లోనే ఎదురయ్యే ర్యాగింగ్ వంటి వికృతపు పోకడల గురించి చెప్పనక్కర లేదు. విషాదం ఏమిటంటే, కొందరు పిల్లలు ఆత్మహత్యలు...

తరగని ఆస్తి మన తాతయ్యే – పద్యం తెలుపు

తరగని ఆస్తి మన తాతయ్య. జీవన వికాసానికి వారు మార్గదర్శి. తాను గురువే తప్పా ఎన్నడూ భరువు కాబోరంటూ ప్రతి బిడ్డా ఆత్మీయంగా గుర్తుచేసుకుని ఉప్పోగే పద్యం ఇది. రచన శ్రీ ఆముదాల మురళి....

గుణము శిఖర ప్రాయమని తెలుపు పద్యం

విద్యార్థులకు చదువు సంధ్యలతో పాటు శీల నిర్మాణం ఎంత ముఖ్యమో విశదీకరించే ఈ పద్యం ఉపాధ్యాయులు సైతం వినదగ్గది. బడిలో పా ఠాలతో పాటు ఇలాంటి పద్యాలు కూడా గొంతెత్తి పాడితే పిల్లలకు...

సంగీతంపై అద్భుత పద్యం

  తెలుపు టివి జీవ నాదాన్ని వినిపించు. సంగీత సాహిత్యాల మేలు కలయికగా భాసించు. ఆ ఒరవడిలో పద్యం, పాటలను ప్రతి దినం మీకందించు. శబ్ధ కాలములను చక్కగా జత చేసి మీ మనసులను...

మహాకవి మహోన్నత పద్యమిది

ఆచరించని నీతులు బోధించకుండా పరిమిత జీవనం గడిపే ఒక సామాన్యుడి జీవన విలువలను, అతడి తాత్వితను చక్కగా విశదం చేస్తూ అసలైన విశ్వ నరుడి లక్షణాలను విడమర్చి చెప్పే గొప్ప పద్యమిది. రచన మహాకవి...

శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ పద్యం

విద్యార్థుల జీవితాన్ని పరిపూర్ణం చేసే గురుదేవులెవరో పేరుపేరునా చెప్పి కృతజ్ఞతలు తెలుపుకోమని సూచించే అపురూప పద్యం నేటి తెలుపు ప్రత్యేకం. రచన శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్. గానం శ్రీ కోట పురుషోత్తం. సాహిత్య...

తండ్రులను దలచి రెండు పద్యాలు – శ్రీ కోట పురుషోత్తం

నేడు పితృ దినోత్సవం తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ...

మంత్రం దండంగా ఒక పద్యం

  మట్టిలో మాణిక్యాలను వెలికితీసే మంత్ర దండమేది? బ్రతుకును దుర్భరం చేసే పాపిష్టి రాతను తొలగించు మంత్రం దండమేది? అంటూ శ్రమ గౌరవాన్ని, దాని ఆవశ్యకత పిల్లల మనస్సులో నాటుకునేలా, వారి బాధ్యతను గుర్తింపజేసి...

Latest news