Editorial

Wednesday, January 22, 2025

TAG

Padhyam

ఒకే చోట అపురూప పద్య సంపద : గానం శ్రీ కోట పురుషోత్తం

  ఒక్కచోట పద్యాలు : గానం శ్రీ కోట పురుషోత్తం కోట పురుషోత్తం గారు ‘తెలుపు’ కోసం ధారావాహికంగా రోజుకొక పద్యం చదివి వినిపిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పటిదాకా అందించిన 52 పద్యాలను ఒక...

తండ్రికి నీరాజనం – ఎన్.వి.ఎల్.ఎన్. ఆచార్యుల పద్యం

 పితృమూర్తి ఘనతను కొనియాడుతూ "తండ్రికెవ్వారు సరిరారు ధరణిపైన" అంటూ శ్రీ ఎన్ వి ఎల్ ఎన్ ఆచార్యులు రచించిన పద్యమిది. గానం శ్రీ కోట పురుషోత్తం. ఇది తెలుపు టివి సమర్పిస్తున్న యాభై మూడవ...

చిగురు టాకులపైన సీతాకోక చిలుక : కవితశ్రీ పద్యం

“చెలుని గనిన వేళ ...చెలియ కన్నుల వోలె ...మెరుపు తోడ మిరిమిట్లు గొలుపు” అంటూ కవిత్వంపైనే అల్లిన అపురూప పద్యమిది. రక్తి గొలుపు ఈ రచన డా.డేరంగుల శ్రీనివాసులు గారిది. అన్నట్టు, వారి కలం పేరు కవితశ్రీ....

విద్యాధిదేవతపై కొప్పరపు సోదరుల సీస పద్యం 

విద్యాధిదేవతపై కొప్పరపు సోదరుల సీస పద్యం తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట కవులు కొప్పరపు సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా కొప్పరం గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవారు...

సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం – గంటేడు గౌరు నాయుడు

సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం పాతిన మొక్కలా పాదాలు నేలాంచి పచ్చని నవ్వులు పరిచినోడు ఎత్తిన గొడుగులా ఎండలో తను మండి చల్లని నీడిచ్చి సాకినోడు కాసిన కొమ్మలా గాయాల పాలై పండించి పండ్లను పంచినోడు పూసిన రెమ్మల పూలు పూజలకిచ్చి ఇత్తనాల గింజలు...

మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు – తెలుపు పద్యం

    నది తోడ నది గూడి ముదమార పంటలు పండినట్లుగా మైత్రి ఉండవలయునంటూ బంగారానికి తావి ఒంటబట్టినట్లు ఆశయాలు ఒకటిగా అమరవలేనని ఆకాంక్షిస్తూ స్నేహ సామ్రాజ్యాన్ని ఘనంగా కొనియాడే ఈ సీస పద్యం ఆముదాల...

పద్యం వంటి మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు

పద్యమై కదిలే పురుషోత్తం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం గారు తిరుపతి నివాసి. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని,...

పాట ఎవ్వరిది నీ పాట గాక : శ్రీ కొసరాజు రాఘవయ్య స్మృతి పద్యం

పరిచయం అక్కరలేని తేనె మాటల తెలుగు సంతకం శ్రీ కొసరాజు రాఘవయ్య. వారి పాటలను ఒకటి రెండు ఉటంకిస్తే చాలు, తెలుగు హృదయాలు కరుగు. ఏరు వాక సాగాలోరన్నో...’ అంటూ సేద్యగాళ్ళకు ఉత్సహాన్ని రేకెత్తించినా,...

ప్రేమ మహిమపై కరుణశ్రీ పద్యం

ప్రేమ మహిమను అపురూపంగా అభివర్ణిస్తూ, సృష్టి అంతయూ నిండి యున్న ఆ ప్రేమను  బ్రహ్మాండంగా కొనియాడే అపురూప పద్యం ఇది.  రచన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి. గానం శ్రీ కోట పురుషోత్తం. కోట పురుషోత్తం...

వైవాహిక బంధంపై అపురూప పద్యం

  కలసి ఒక్కటైన జంటపై అపురూప పద్యం ఇది. శ్రీ శిష్ట్లా తమ్మిరాజు రాసిన ఈ సీస పద్యాన్ని వివాహ మహోత్సవ సందర్భంగా దాంపత్య జీవితానికి ఆశీర్వాదంగా పాడుతారు శ్రీ కోట పురుషోత్తం. వినండి... 'ధర్మేచ'...

Latest news