TAG
must read
Trekking : ఇందుకోసమే నేను పర్వతాలు ఎక్కుతూ ఉంటాను! – విజయ నాదెళ్ళ
నా ట్రెక్కింగ్ అనుభవాలు కొన్ని పంచుకుంటాను ఈ వేళ. నిజానికి కరోనా తర్వాత ట్రెక్ కి వెళ్ళాలా వద్దా అనుకుంటూనే వెళ్ళాను. అక్కడ ఎదురుపడిన వారిని చూసి నేనెంత అల్పురాలిని అనిపించింది. చాలా...
తెలుగువారని చులకనా? మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల ఫోటోలు వేరు!
సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ఆ ఇద్దరు మహనీయుల ఫోటోలు ఎందుకు వాళ్ళవి పెట్టలేదు. ఇది తెలుగు వారిపట్ల చులకన భావం అనుకోవాలా లేక పొరబాటని సర్డుకోవాలా?...
మూడో కోణం : పుట్టబోయే కవల పిల్లల కథ : జింబో తెలుపు
పుట్టబోయే కవల పిల్లలు జీవితం గురించి మాట్లాడుకోవడం ఈ వారం పంచుకునే ఈ కథలోని ముఖ్యాంశం. ముఖ్యంగా ప్రసవం తర్వాత జీవితం ఉందా లేదా అన్నది కవలల సందేహం.
ఈ కథలో ఎన్ని కోణాలు...
ఈ వారం ‘మనసు పొరల్లో’ : ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు?? – పి.జ్యోతి తెలుపు
నా చిన్నతనం, టీనేజ్ మొత్తం కూడా మెట్టుగూడ, లాలాగూడలో గడించింది. ఆ బస్తీల్లో చాలా మందికి రౌడీలని పేరు ఉండేది. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వస్తుండే వాళ్ళు. కానీ...
అల్లిక : అన్నవరం దేవేందర్ కవిత
అన్నవరం దేవేందర్
ఇదివరకెన్నడూ చూడకున్నా సరే
చూపుల్లోంచి స్నేహం కురవగానే
కళ్లూ కళ్ళు మాట్లాడుకుంటాయి
పూర్వ పరిచయం లేకున్నా పర్వాలేదు
మోముపై విరబూస్తున్న ఆత్మీయత
ముఖమూ ముఖమూ ముచ్చటిస్తాయి
అప్పుడప్పుడూ కనిపిస్తున్న రూపం
పెదిమల్లోంచి రాలే చిరునవ్వుల మొగ్గలు
అసంకల్పితంగానే పుష్పించిన స్నేహం
దూరంగా లీలగా కనిపించగానే
అప్రయత్నంగా...
SKY’S HEAVEN : Poem by Suha Fathima
Suha Fathima
I stared at the sky,
In the middle of green field,
All I ever saw and liked was green.
Definition of pretty was droplets on the...
BESOS | ముద్దులు : స్పానిష్ కవయిత్రి Gabriela Mistral కవిత – స్వేచ్చానువాదం గీతాంజలి
బెసోస్ - ముద్దులు
గాబ్రియేలా మిస్ట్రాల్
స్వేచ్చానువాదం - గీతాంజలి
కొన్ని ముద్దుల గురుంచి చెప్పాలి నీకు
నా ముద్దు గురుంచి కూడా!
కొన్ని ముద్దులు ఉంటాయి.
అవి తమను తాము, ఖండించబడ్డ ప్రేమకి ఇచ్చిన తీర్పుగా ప్రకటించుకుంటాయి.
క్షణకాలపు చూపులతో పెట్టిన...
Happy Doctors Day : ఏదైనా డాక్టర్ తో సమానం కాదు – విజయ నాదెళ్ళ
ఎదిగే వయసులో జరిగేవి ఏవైనా బలంగా నాటుకు పోతాయి. ఫలితం, మొత్తానికి ప్రపంచం ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది.
విజయ నాదెళ్ళ
అన్నిటికన్నా ప్రాణం విలువైనది. అందుకే డాక్టర్ అవ్వాలన్న కోరిక చాలా బలంగా ఉండేది....
మనసు పొరల్లో : ‘చందమామ’తో మొదలు – పి.జ్యోతి ధారావాహిక
“పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని భుజాం పై దించుకుని నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు…. రాజా…”
ఇదే వాక్యంతో 'చందమామ'లో ప్రతి నెలా ఓ కొత్త కథ...
కొత్త కవిత కోసం : వారాల ఆనంద్
వారాల ఆనంద్
మనసంతా ఆర్తి నింపుకున్న కవి
జైల్లో వున్నాడు
లేదా బెయిల్లో వున్నాడు
జైలుకీ బెయిలుకీ నడుమ
గడియారంలో లోలకంలా
అటూ ఇటూ ఊగుతూ వున్నాడు
కవి చేతులకు బేడీలు లేవు
అన్నం తినొచ్చు
కాళ్ళకు గొలుసులు లేవు
ఇంట్లోనో జెయిలు గదిలోనో
అటూ ఇటూ స్వేచ్చగా...