TAG
must read
బండారి గాడా….బండారి గాడా – వెంగళ నాగరాజు పక్షి పాట
వెంగళ నాగరాజు కవి, గాయకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపెట్ నివాసి. తాను కొన్ని వందల పాటలు రాశాడు. మరికొన్ని వందల జానపద గీతాలనూ సేకరించాడు. తాను పాడిన ఈ పక్షి పాట...
తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక పుస్తకం ముందుమాట
నేటితో తెలంగాణ జర్నలిస్టుల ఫోరానికి రెండు దశాబ్దాలు నిండుతున్నాయి. ఈ సందర్భంగా నాడు ఒక సంచలనంగా తెచ్చిన ఈ పుస్తకం ఇప్పటికీ ఒక చరిత్ర. సంపాదకత్వం అల్లం నారాయణ గారూ, నేనూ. నాటి...
నేటి పద్యం : విశ్వనాథ సత్యనారాయణ
నిర్వహణ కోట పురుషోత్తం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు....
సారస్వతీయుడు శేషేంద్ర – ఎ.బి.కె.ప్రసాద్
నేడు శేషేంద్ర శర్మ 14వ వర్ధంతి
వసంతం మాట ఎత్తకండి. ఇక మళ్ళీ కోకిలనై రాలేనంటాడు గాని శేషేంద్ర కోకిలలా ఆకులందున అణిగిమణిగి ఉంటూ మన మధ్యనే ఉంటూ, మన ప్రగతిని చూస్తూనే ఉంటాడు....
TJF నుంచి TUWJ : నాడు ఉద్యమంలో – నేడు పునర్నిర్మాణంలో – అస్కాని మారుతి సాగర్
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 20 యేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఉద్విగ్న జ్ఞాపకాలు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు తీసుకున్న ఎన్నో కార్యక్రమాలు...చరిత్రకు బీజం వేసిన 31 మే 2001 తెలంగాణ పాత్రికేయ లోకానికి...
OF HUMAN BONDAGE – శ్రీ రామ కిషోర్ తెలుపు
ఆ కోతి ఒక్క అరటి పండు మాత్రమే తీసుకొన్నది. అది నిరాశపరచకుండా, ఇచ్చిన వాటిలోని అరటి పళ్లను నింపాదిగా తినడం మొదలెట్టింది.
అప్పుడే నాన్న గారి 2వ రోజు శ్రార్ధ కర్మలు జరిపి, ఎండకు...
ఉత్తమ ధర్మపథము – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు
ఒరులేయని యొనరించిన
నరవర! యప్రియము తనమనంబున కగు తా
నొరులకు నది సేయకునికి
పరాయణము పరమధర్మ పథము లకెల్లన్
పూర్వం ఆంధ్రపత్రిక దినపత్రిక సంపాదకీయపు పైభాగంలో ప్రతి నిత్యం ఈ పద్యం ప్రత్యక్షమయ్యేది. కొన్ని సంవత్సరాల పర్యంతము పత్రిక...
కొత్త శీర్షిక: Yours Sportingly by C.Venkatesh
ఒలింపిక్స్ జరపాలా? వద్దా?
జులై 23న టొక్యో నేషనల్ స్టేడియంలో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనతో ఈ క్రీడలు ప్రారంభం కావాల్సివుంది. కానీ ఆ ఒలింపిక్ జ్యోతి ఇప్పుడు గాలివాటుకు రెపరెపలాడుతున్నది.
క్రీడా ప్రపంచంలో ఒలింపిక్ గేమ్స్...
‘సూరజ్’ కా సాత్వా ఘోడా – కొత్త శీర్షిక
'సూరజ్' కా సాత్వా ఘోడా - కొత్త శీర్షిక
సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియాలో విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో ఎంసిజె చదివిన ఈ కరీంనగర్ బిడ్డ అనతికాలంలోనే టెలివిజన్ జర్నలిజంలో తనదైన...
ఆధ్యాత్మికం ఆధునిక అవసరం – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు
ప్రత్మహం పర్యవేక్షేత నరశ్చరిత మాత్మనః
కిన్నుమే పశుభిస్తుల్యం కిన్ను సత్పురషైరివ
గృహస్థ రత్నాకరము అనే గ్రంథం మనిషి తనను తాను ఆత్మపరిశీలనము చేసి చూసుకోవాలని చెబుతూ పై మాటలు చెప్పింది. ప్రతిరోజు ప్రతి మనిషి తన...