TAG
must read
బదరీ పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 10 ) : బదరీ పత్రం
రేగు పత్రి యొకటి శ్రీ గణేశుని చేరి
పూజలందు మనుచు పొసగి వేడె
బదరి మనెడి పేరు పరిఢ విల్లెద వీవు
కాచుపిల్లల ననె గౌరి...
ఆచార్య శేఖరా : వి వసంత గానం
జయంతి గీతం : వి వసంత గానం
తెలంగాణ జాతి పిత, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారి జీవితకాల కృషికి నీరాజనం పలుకుతూ భోగయగారి చంద్రశేఖర శర్మ రచించిన గీతం...
బైరు రఘురాం కళ : పల్లె నిద్దుర లేస్తున్నట్టి చిత్రం
బైరు రఘురాం చిత్రల్లో మనిషి ఒక మూగ జీవిగా, మూగ జీవాలు చైతన్యానికి ప్రతీకలుగా కానవస్తాయి. ఆ అమాయకపు విజ్ఞత, మూగజీవుల లాలన వారి చిత్రాలను దయగా మార్చి మనలని అబ్భుర పరుస్తాయి.
కందుకూరి...
భూమి ఆకాశం అంత తేడా! – సుమిత్ర తెలుపు
మొదటి సారి నేను చూసిన అమృతకు ఈ రోజు చూస్తున్న ఈ ఎదిగిన అమృత కు ఎంతటి వ్యత్యాసం!? భూమి - ఆకాశం అంతటి తేడా!
సుమిత్ర మక్కపాటి
ఈ రోజు చేయాల్సిన పనులు బోలేడున్నాయ్....
మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు – తెలుపు పద్యం
నది తోడ నది గూడి ముదమార పంటలు పండినట్లుగా మైత్రి ఉండవలయునంటూ బంగారానికి తావి ఒంటబట్టినట్లు ఆశయాలు ఒకటిగా అమరవలేనని ఆకాంక్షిస్తూ స్నేహ సామ్రాజ్యాన్ని ఘనంగా కొనియాడే ఈ సీస పద్యం ఆముదాల...
ఒత్తిడి నుంచి లే… – వెలుతురు కిటికీ కథల పిలుపు
ఈ వారం వెలుతురు కిటికీ అద్భుతమైన కథల బడి. ఒత్తిడిని తొలగించే చిన్న చిన్న కథలు, అనుభవాలు, ఉదాహరణలు, సూచనల సమాహారం. చదవండి. వీటిల్లో అప్పుడప్పుడూ ఎదో ఒకదాన్ని జ్ఞాపకం చేసుకొండి. అది...
బిల్వ పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 3 ) : బిల్వ పత్రం
శివకేశవులకు ప్రీతిగ
నవలీలగ వేడి మాన్పె డమృత తరువిదే
శివ పుత్రుడు కపిలుండై
వివరముగా పూజలందు బిల్వమన నిదే
నాగమంజరి గుమ్మా
ఓం కపిలాయ నమః బిల్వపత్రం పూజయామి...
మాడభూషి శ్రీధర్ చేతిలో ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ లా…
మాడభూషి శ్రీధర్ చేతిలో ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ లా
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్ సరికొత్త బాధ్యతలు చేపట్టారు. వారు ఆనంద్ మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ లో ప్రారంభిస్తున్న...
బృహతి పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 2 ) : బృహతిపత్రం
చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి
జ్వరము, కఫము కట్టు వాంతులున్ను
వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే
ఏకదంతుని కిది మోకరిల్లె
నాగమంజరి గుమ్మా
ఏకదంతాయ నమః బృహతీపత్రం...
మొదటిమెట్టు దగ్గరే ఆగిపోరాదు! – గన్నమరాజు గిరిజా మనోహరబాబు తెలుపు
విగ్రహం స్థాపించడం సాంకేతికం. మన మనస్సులోని పవిత్రభావాలకు కేవలం అదొక సంకేతమే. కాని అదే సర్వస్వం కాదన్నది శాస్త్ర హృదయం. మన సాధన సన్మార్గంలో సాగడానికి తొలిసోపానంగా అర్చామూర్తులను ఆరాధించాలి తప్ప ఆ...