Editorial

Monday, December 23, 2024

TAG

must read

కాంతారా : చేతులెత్తి మొక్కాను – పవన్ సంతోష్ తెలుపు

కొల్లూరు అడవులకు ఆనుకుని, కుందాపుర నుంచి విసిరేసినట్టు కరావళికి-మలెనాడుకు మధ్య ఉండే గ్రామం- కేరడి. ఇక్కడి వాడైన రిషభ్‌ శెట్టి ఈ ప్రాంతపు రక్తమాంసాలతో సినిమా తీశాడు. ఒక్క మాటలో  చెప్పాలంటే 'కాంతారా' సామాన్యమైన...

“కోడి – గంపెడు బూరు” : మా చిన్నాయి చెప్పిన కథ – శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, మా...

ఇవాళ చీకటిని ఆలస్యంగా రమ్మని చెప్పాలి : జి.ఎన్.సాయిబాబాకి సుస్వాగతం తెలుపు కవిత

ఉదయ మిత్ర  ఇవాళ చీకటిని ఆలస్యంగా రమ్మని చెప్పాలి మేం వెల్తురు పిట్టకు స్వాగతమివ్వాలి. ఇవాళ ఊరికొసన బావిని వేయి వసంతాల లోగిలిని శుభ్రం చేయాలి. బావి అరుగుమీద కూచొని ఆయన జైలు కబుర్లు వినాలి. ఇవాళ మరణవాక్యానికి సెలవివ్వాలి నాకుబతకాలని ఉందంటూ చెప్పే జీవితేచ్ఛకు సలాముకొట్టాలి మరణ భయాలకు లొంగని ఆయన ధిక్కారగీతాన్ని దేశానికి దిక్సూచిగ నిలపాలి మావోయిస్టులతో...

జై భీమ్, సాత్ రంగి సలాం : సజయ కృతజ్ఞతలు

సామాజిక కార్యకర్త భాషాసింగ్ ఆంగ్లంలో రచించిన 'అన్ సీన్' అన్న పరిశోధనాత్మక గ్రంథాన్ని 'అశుద్ధ భారత్' పేరుతో తెలుగులోకి అనువదించిన సజయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ...

Happening / Annie Ernaux : ఈ ఏటి సాహిత్యంలో నోబెల్ గ్రహీత పుస్తకం – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

"ఆమె రచనల్లో సర్వోత్తమమైందిగా చెప్పదగ్గ ‘L’événement’ (2000; ‘Happening’, 2001) చట్టవిరుద్ధంగా అబార్షన్ కు పాల్పడిన ఒక 23 ఏళ్ళ కథకురాలి అనుభవాన్ని ఎంతో శస్త్రతుల్యమైన సంయమనంతో చెప్పిన రచన. ఆ కథనం...

మణిరత్నం – కురొసావా – నరుకుర్తి శ్రీధర్ on Ponniyin Selvan -1

https://www.youtube.com/watch?v=2HbAWSIOY1s చాలా కాలం తర్వాత కళ్ళతో బాటు మేధకి, బుద్దికీ కూడా మేత. నరుకుర్తి శ్రీధర్ ఈ సినిమా హిస్టారికల్ ఎపిక్ కాదు. ఈ సినిమాని పొలిటికల్ థ్రిల్లర్ అనవొచ్చేమో! అసలు హిస్టరీ ని ఎటువంటి ఫిక్షన్...

దసరా అంటే కొండపల్లి : ‘మహిషాసుర మర్ధిని’ పూర్వ పరాలు

తన పౌరాణిక అధ్యయనం నుంచి, లోతైన తాత్వకత నుంచి, అంతకు మించి గొప్ప ధ్యానంతో తన మనోనేత్రంతో దుర్గామాతలను వీక్షించి, అత్యంత ఆరాధనీయంగా అమ్మవారిని చిత్రించేవారట. అందుకే చిత్రకళకు సంబంధించి వినాయక చవితి...

దుర్గమ్మ ~ బతుకమ్మల తారతమ్యాలు తెలుపు : డా.డి.శారద

ఒకవైపు దుర్గమ్మను పూజించే శరన్నవ రాత్రులు, మరోవైపు బతుకమ్మను పూజించే తొమ్మిది రోజుల ఆటలు. ఈ రెండు ఉత్సవాలను పరిశీలిస్తే కొన్ని సారూప్యాలు, వైవిధ్యాలు కనిపిస్తాయి. డా.డి. శారద పూజా విధానాలు, ఆచారాలు, విధి...

బొంతల ముచ్చట్లు : బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం – శ్రీధర్ రావు దేశ్ పాండే తెలుపు

"మీరు ఫైల్ పై సంతకం చేయాలి సార్” అన్నాను. “ఏది ఫైల్” అన్నారు వారు. “ఇగో సార్” అని ఫైల్ ను సిఎం గారి ముందు ఉంచాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా...

Latest news