TAG
must read
మన కాలపు స్ఫూర్తిప్రదాత – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
మీ చేతుల్లో ఉన్న పుస్తకం ఒక పెన్నిధి. ఇది మీదాకా వచ్చిందంటే మీరెంతో భాగ్యం చేసుకున్నట్టు. ఇందులో ఉన్న విషయం వల్లనే కాదు, అసలు ఈ పుస్తకం రాసిన మనిషే మన సమాజానికి...
ఈ రోజు ఎవరిని గుర్తు చేసుకోవాలి? – కందుకూరి రమేష్ బాబు
"నేను అడుగుతున్నాను: లెనిన్ ను గౌరవించినట్లు, సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?” అని!
కందుకూరి రమేష్ బాబు
ఇప్పటికీ నేను విస్మయానికి గురవుతూనే ఉంటాను. చింగిజ్ ఐత్ మోతొవ్ రాసిన తొలి...
మరోసారి భార్యగా : పి. జ్యోతి తెలుపు కాలమ్
సాంప్రదాయాలను గౌరవించే ప్రయత్నం మనస్పూర్తిగా చేశాను. ఒక్కసారి కాదు, రెండు సార్లు చేశాను. వివాహ వ్యవ్యస్థపై గౌరవంతో నా జీవితాన్ని పణంగా పెట్టాను. కాని ఇక నాకు ఆ ఓపిక లేదని స్పష్టంగా...
నా ఉన్నతికి చోదక శక్తి ‘ఆయి’ : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’
‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా.
చదవండి,నా ఉన్నతికి చోదక...
అమ్మ : జీవితమూ మృత్యువూ – ఒక భావన – కందుకూరి రమేష్ బాబు
తనంతత తాను బతికిన కాలం అమ్మ కడుపులోనే. తల్లి పేగు తెంచుకుని భూమ్మీదకు వచ్చిన మరుసటి క్షణం నుంచి అతడు పరాయి. అందుకే ఈ వేదన.
కందుకూరి రమేష్ బాబు
అమ్మ ప్రదర్శన పెట్టే సమయంలో ఈ...
మోసమా – దురదృష్టమా? పి. జ్యోతి తెలుపు కాలమ్
మూడేళ్ళ సంసారంలో అతనితో కలిసి ఉన్నది రెండు సంవత్సరాలు మాత్రమే. కాని అదృష్ట జాతకురాలి స్థానం నుండి నేను దురదృష్టవంతురాలి స్థానానికి నెట్టివేయబడ్డాను. ఈ క్రమంలో పెళ్లికి అబద్దానికి దగ్గర సంబంధం ఉంటుందన్న...
కళాపిపాసి భరత్ భూషణ్ : వివి
గత ఏడాది జనవరి 31 కాలం చేసిన ప్రసిద్ధ ఛాయా చిత్రకారులు శ్రీ గుడిమళ్ళ భారత్ భూషణ్ పుట్టిన రోజు నేడు. వారి స్మారకార్థం 'నిలువెత్తు బతుకమ్మ' పేరిట స్మారక సంచిక సిద్దం...
వెన్నెల తెలుపు : తల్లులూ బిడ్డలూ – కందుకూరి రమేష్ బాబు
ఒకనాటి పిల్లలు తల్లులుగా పరిచర్యల్లో నిమగ్నవడం, వాటిని గమనించడం, అందులో కొన్ని అమ్మ ప్రదర్శన కోసం ఎంపిక చేస్తున్నప్పుడు పొందిన ఈ కొత్త అనుభూతి నన్ను తరతరాలుగా మానవత్వంలో అవిచ్చిన్నంగా సాగుతున్న కథను...
బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ– శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’
బడే గులాం అలీ ఖాన్ ఎక్కడ? ఆయన బోథ్ లాంటి చిన్న పల్లెటూరులో కచేరీ చేయడం ఏమిటి ? ఇది నమ్మశక్యం కాని ముచ్చటే కానీ వంద శాతం నిజం.
ఇంతకు ముందు మొహర్రం,...
ప్రమాద సూచికను ఎగరేసిన రెండు కవితలు – మహెజబీన్ – రేణుక అయోల కవితలు
అత్యంత సున్నితమైన వస్తువును తీసుకుని ఇద్దరు మహిళలు ఒక నెల వ్యవధిలోనే రాసిన రెండు కవితలు తెలుపు చిరు సాహితీ పరామర్శ ఇది. ఆ కవితలు రేణుక అయోల, మహెజబీన్ లు రాసినవి....