TAG
must read
రేపు ఓరుగల్లులో ‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక : మిత్రుల అభినందన ఆహ్వానం
ఈ నెల పదిహేడున థియేటర్స్ లో విడుదల కానున్న 'విరాట పర్వం' టీం రేపు జూన్ 12న హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సాయంత్రం ఆత్మీయ వేడుక నిర్వహిస్తోంది. ఇదే...
ఆనందం : ఓ అసాధారణ అనుభవం : రమణ జీవి
ఆ అనుభవం అలా వచ్చి పోయింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా మళ్లీ రాలేదు. నేను సాధించింది కాదు కాబట్టి!
రమణ జీవి
నలభైయేళ్ల క్రితం ఓ సాయంత్రం మొదలై రాత్రంతా వుండిన ఒక అనుభవం.
అప్పుడు...
Ante Sundaraniki: An entertaining Love story across religions – Prabhatha Rigobertha
Ante Sundaraniki is a love story across religions without any bloodshed which is rare in these times.
Prabhatha Rigobertha
Romantic comedies are one of the most...
మా ఊరు గురించి గీతం : వాడ్రేవు చినవీరభద్రుడి కవిత
ఒకనాడు, ఒక పొలంలో ఒక గిరిజన మహిళని చూసాను. వృద్ధురాలు. ఒక్కర్తీ మౌనంగా, ఓపిగ్గా కలుపు తీసుకుంటున్నది. ఆమెని చూడగానే ఈ కవిత పుట్టింది.
వాడ్రేవు చినవీరభద్రుడు
నా ప్రపంచం నా ఊరితోనే మొదలయ్యింది,
అది నా...
రుతు పవనాలు : సింప్లీ పైడి
ఇవి అవేనా?
పైడి శ్రీనివాస్ గారి పరిచయ కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేసి చదువగలరు
మనసు పొరల్లో : నా చిన్ననాటి సంగతులు – తీర్చిదిద్దిన వ్యక్తులూ – పి.జ్యోతి తెలుపు
నేను చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేదాన్ని. స్కూలుకు నాన్నమ్మ నన్ను ఎత్తుకుని నడవలేక భారంగా అడుగులు వేస్తూ రెండు కిలోమీటర్ల దూరం అతి కష్టం మీద నడుస్తూ తీసుకువెళ్ళేది. క్రింద కాలు పెడితే...
ఇలాంటి మనుషులు కావాలి : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
మహూవా మొయిత్రలు, నూపుర్ శర్మలు కాదు, ఈ దేశానికి మరింతమంది గీతాంజలి శ్రీలు కావాలి
వాడ్రేవు చినవీరభద్రుడు
మహువా మొయిత్ర పార్లమెంటు సభ్యురాలు. గణితంలోనూ, ఆర్థికశాస్త్రంలోనూ అత్యున్నతవిద్యనభ్యసించింది. స్కాండినేవియన్ విద్యావ్యవస్థను ఎంతో దగ్గరగా పరిశీలించింది. కానీ...
ఈ వారం మంచి పుస్తకం : మాధురి పురందరే ‘ఒక వేసవి రోజు’
‘కమింగ్ ఆఫ్ ఏజ్’ జానర్‌లో 'ఒక వేసవి రోజు' వంటి ఇంత చక్కటి భారతీయ కథ నా ఎరుకలో మరొకటి లేదు.
కొసరాజు సురేష్
1989లో బాల సాహితి ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి పిల్లల పుస్తకాలతో...
ఒంటరి ఒడిలో – గోవిందరాజు చక్రధర్ కవిత
గోవిందరాజు చక్రధర్
సమూహం మధ్య చిక్కి
ఉక్కిరి బిక్కిరి అవుతున్నా
రోదల నుంచి, సొదల నుంచి
వేసారిన బతుకుల
నిట్టూర్పుల నుంచి
కాస్తంత బ్రేక్ తీసుకోవాలనుంది
కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి
కృతిమ నవ్వుల నుంచి
దూరంగా పారిపోవాలనుంది
ఒంటరి ఒడిలో సేద తీరాలనుంది
ఒంటరిగానే వచ్చానీలోకంలోకి
ఒంటరిగానే వెళ్తానీలోకంనుంచి
ఒంటరి...
పెరుగన్నం: సందేహాలు కలిగించే కథల అవసరం – జింబో ‘కథా కాలమ్’
ప్రతి ప్రతి వ్యక్తికీ సత్యం పట్ల ప్రేమ, విశ్వాసం ఉండాలి. మరీ ముఖ్యంగా రచయితలకి సత్యాన్ని వ్యక్తీకరించే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకపోతే ఆ రచయితని రచయితగా గుర్తించలేము. సత్యం పట్ల...