TAG
Mucize
అద్భుతం అను Mucize : రఘు మాందాటి చిత్ర సమీక్ష
మ్యూకిజ్ అనగా ఇంగ్లీషులో మిరాకిల్, తెలుగులో అద్భుతం అని అర్ధం. నిజంగానే మ్యూకిజ్ అన్న అద్భుతాన్ని అసలు మాటలతో చెప్పలేం.
ఇది ఒక వినయపూర్వకమైన, హృద్యమైన, ఆహ్లాదకరమైన అనుభవం. ఇది కేవలం నమ్మకం మరియు...