TAG
MS Reddy
పద్యం మొక్కటి తోడున్న పదవులేల!
పున్నమి జాబిల్లి పుడమికి దిగివచ్చి ...పులకింతలు ఎదపైన చిలికినట్లు....సడిలేని చిరుగాలి ఒడిలోన కూర్చొని... వింజామరమ్మలు విసరినట్లు... విలువకందని వర్ణన... అలవిగాని పారవశ్యం నిలువెల్లా పాదుకొల్పే పద్యం...పద్యం మొక్కటి తోడున్న పదవులేల...సుఖములింఖేల...
పద్యం ఎంత రసరమ్యం....