TAG
Mother
అమ్మ : జీవితమూ మృత్యువూ – ఒక భావన – కందుకూరి రమేష్ బాబు
తనంతత తాను బతికిన కాలం అమ్మ కడుపులోనే. తల్లి పేగు తెంచుకుని భూమ్మీదకు వచ్చిన మరుసటి క్షణం నుంచి అతడు పరాయి. అందుకే ఈ వేదన.
కందుకూరి రమేష్ బాబు
అమ్మ ప్రదర్శన పెట్టే సమయంలో ఈ...
వెన్నెల తెలుపు : తల్లులూ బిడ్డలూ – కందుకూరి రమేష్ బాబు
ఒకనాటి పిల్లలు తల్లులుగా పరిచర్యల్లో నిమగ్నవడం, వాటిని గమనించడం, అందులో కొన్ని అమ్మ ప్రదర్శన కోసం ఎంపిక చేస్తున్నప్పుడు పొందిన ఈ కొత్త అనుభూతి నన్ను తరతరాలుగా మానవత్వంలో అవిచ్చిన్నంగా సాగుతున్న కథను...
అమ్మ – కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్రం
ఆది గురువు అమ్మే!
కందుకూరి రమేష్ బాబు
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి...
ఏరు వంటి పాట : వి. వసంత
పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి
ఆటలతో బ్రతుకంతా గడపాలి
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి ... చూసి రావాలి.
వయ్యారి నడకలతో ఓ ఏరు
ఏరు దాటి సాగితే మా ఊరు...
ఎంతో...
పాట తెలుపు : ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా…
అవని యంత వెతికిన గానీ... అమ్మ ప్రేమ దొరకదు రా...
ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా...
కోరుట్లకు చెందిన తోటపల్లి కైలాసం కవి, గాయకులు, తెలంగాణ ఉద్యమకారులు. ఉద్యమించినంతనే అందరి జీవితాలు బాగు...
నేటి పద్యం అమ్మకు అంకితం
నిర్వహణ కోట పురుషోత్తం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు....
ఆమె తల్లీబిడ్డల భరోసా : డా.సామవేదం కామేశ్వరి
ఒక మహిళా మూర్తి పరిచయం కాదిది. మనకు తెలియని మన అమ్మలక్కల జీవితం గురించి తెలియజెప్పే మానవతావాది జీవన స్పర్శ ఇది. రెండు విధాలా కొనియాడతగిన ఈ వైద్యురాలి కృషి ‘తెలుపు’కి ప్రత్యేకం.
కందుకూరి...
పాట తెలుపు : బండారు సుజాత
కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. తన తల్లి దగ్గర నేర్చుకున్న అనేక పాటల్లో మానవ పరిణామ క్రమాన్ని దశావతారాల రూపంలో పిల్లలకు...