TAG
moonshine
Language of the Universe : పున్నమి వెన్నెల తెలుపు
సూర్యాస్తమయం తరువాత చంద్రోదయంతో వెన్నెల ప్రారంభమవుతుంది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కనులారా చూడవలసిందే. మనసారా ఆస్వాదించవలసిందే. ఐనా తెలుపు ప్రయత్నం ఒక సందర్భం.
రాత్రిల్లు చంద్రుడి చల్లని వెలుగే ‘వెన్నెల’.
వెన్నెలే ‘చంద్రకాంతి’.
పగటిపూట చంద్రుడు...