TAG
Medicinal Plants
చూత పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 11 ) : చూత పత్రం
చూత పత్రమేది? చూడగ తెలియునా?
మామిడదియె కాద మంగళమ్ము
తోరణమున, చేరు తొలి పూజ దేవుని
ఔషధముగ నాకు లమరియుండు
నాగమంజరి గుమ్మా
శ్రీ గణేశ పూజా పత్రాలలో...
బదరీ పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 10 ) : బదరీ పత్రం
రేగు పత్రి యొకటి శ్రీ గణేశుని చేరి
పూజలందు మనుచు పొసగి వేడె
బదరి మనెడి పేరు పరిఢ విల్లెద వీవు
కాచుపిల్లల ననె గౌరి...
విష్ణు క్రాంతపత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 9 ) : విష్ణు క్రాంతపత్రం
చిట్టి నీలిపూలు శివుని వెన్నుని ప్రీతి
శ్రీ గణేశు పూజ చేయ నోచె
పూజ లెన్నియైన పూవులెన్నియు నైన
ఔషధమివి యనుచు నాదరించు
నాగమంజరి గుమ్మా
చిన్ని నీలిపువ్వులున్న...
తులసి పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 8 ) : తులసి పత్రం
తులసి పూజ సేయ తులతూగు భాగ్యాన
తులసి నెరుగని దెవరిలను చూడ
కఫము కోయు మందు కడసారి తీర్థము
తులసి యున్న తావు దొరలు సిరులు
నాగమంజరి...
దత్తూర పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 6 ) : దత్తూర పత్రం
దత్తూర మనెడి పేరిట
మత్తేభ ముఖుని కొలువగ మహి నిలచె నిదే
ఉత్తమ మౌ భ్రాంతుల కిది
విత్తులు విషమగు, పొసగవు పెరడుల పెంచన్
నాగమంజరి గుమ్మా
శ్రీ...
కరవీర పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 5 ) : కరవీర పత్రం
చేలకు పట్టిన చీడల
కాలాంతక మౌను పత్రి కరవీరమునన్
తూలించు వ్రణములన్నియు
మాలల కనువైన పూలు మరకత మణులై
నాగమంజరి గుమ్మా
శ్రీ గణేశ పూజలో ఉపయోగించే కరవీర...
అపామార్గ పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 4 ) : అపామార్గ పత్రం
ఉత్తరేణి పేర నుత్తమౌషధమిది
పంటి గట్టిదనము పట్టు పెంచు
పాపల వరదాయి వంధ్యత్వ నాశిని
పల్లెటూళ్ల నెరుగు బల, హితకరి
నాగమంజరి గుమ్మా
అపామార్గ పత్రం - దీనిని...
బిల్వ పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 3 ) : బిల్వ పత్రం
శివకేశవులకు ప్రీతిగ
నవలీలగ వేడి మాన్పె డమృత తరువిదే
శివ పుత్రుడు కపిలుండై
వివరముగా పూజలందు బిల్వమన నిదే
నాగమంజరి గుమ్మా
ఓం కపిలాయ నమః బిల్వపత్రం పూజయామి...
బృహతి పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 2 ) : బృహతిపత్రం
చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి
జ్వరము, కఫము కట్టు వాంతులున్ను
వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే
ఏకదంతుని కిది మోకరిల్లె
నాగమంజరి గుమ్మా
ఏకదంతాయ నమః బృహతీపత్రం...
ఔషధ విలువల మొక్కలు – నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు : మాచీ పత్రం
పసి పిల్లల సంజీవని
పసిపిల్లల జేజి పూజ ప్రారంభమిదే
కిసలయముల నూరి యలద
విసవిసమను వ్రణములన్ని పేరిదె మాచీ
నాగమంజరి గుమ్మా
ఒకప్పుడు ప్రతి ఇంటా గుబురుగా పెరిగి, నేడు కనుమరుగైన మొక్క...