Editorial

Friday, January 10, 2025

TAG

Medicinal Plants

బిళ్ళ గన్నేరు : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 52 ) : బిళ్ళ గన్నేరు తెలుపెరుపులు నీలి తేలికౌ పూవులు నయనతార లనుచు బయటి వూళ్ళ పిలుచు చుంద్రు జనులు బిళ్ళగన్నేరుల చర్మ రోగములను చక్కజేయు నాగమంజరి గుమ్మా అనేక రంగులలో అలంకరణ మొక్కగా...

అశోకము : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 51 ) :  అశోకము మరుని బాణముగను ధరజాత నెలవునై అమిత కీర్తి పొందె నల నశోక తాడనమున పూచి తరుణుల మన్నించు తొలి వసంత పూత తురుగలించు నాగమంజరి గుమ్మా మన్మథుని పంచ బాణాలలో...

అవిశ : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 49 ) : అవిశ పూజలందు పూలు, పూని వంటల కాయ లాకులున్ను మెచ్చు నవిశయందు శీతకాల వాత శీతలమ్ములు వోవ నేటి కొక్కతూరి నోటపెట్టు నాగమంజరి గుమ్మా అవిశ, పూవులు పూజకు, లేత కాయలు,...

గుంటగలగరాకు : నాగమంజరి గుమ్మా తెలుపు

 ఔషధ విలువల మొక్కలు ( 48 ) : గుంటగలగరాకు   గుంటగలగరాకు కురులకు నేస్తమై రంగు పొడవు పెంచు హంగునిచ్చు భృంగరాజు పేర పేరెన్నికైనది పేను కొరకు వ్యాధి వెడల జేయు నాగమంజరి గుమ్మా గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క....

నిమ్మ : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 47 ) : నిమ్మ పులుపు రుచికి నిమ్మ పులిహార కమ్మన చలువకిదియె రాణి కొలువకేమి? మండు వేసవియన మజ్జిగ యందున నిమ్మ రెమ్మ లుప్పు నెయ్యమికన నాగమంజరి గుమ్మా నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది నిమ్మరసం, ఉప్పు,...

తమలపాకు : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 46 ) : తమలపాకు తమలపాకు తీగ దైవతార్చనమున నోటి శుద్ధి, జలుబు, నొప్పులకును పుణ్యకార్యములకు పూనిక నొనరించు నింటపెంచుకున్న నిష్ట సిద్ధి నాగమంజరి గుమ్మా పూజలకు, పుణ్యకార్యాలకు, ఏ పనైనా ప్రారంభానికి తమలపాకులు తాంబూలం...

తుమ్మ : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 45 ) : తుమ్మ తుమ్మ కలప గట్టి తుమ్మపూలు పసిడి తుమ్మకాయ గజ్జె తురుగలించు చెరువులందు పుట్టు చెలువుగ నలతుమ్మ తుమ్మ కీటనాశి నమ్మకముగ నాగమంజరి గుమ్మా తుమ్మ ఆకులు జీలకర్ర, వాము కలిపి...

మెంతి : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 44 ) : మెంతి మధుర పిత్త హృదయ మందాగ్ని కామెర్లు రోగమేది యైన వీగిపోవు మెంతియాకు లోన మేలుచేయు గుణము లిట్టె తరిమివేయు కట్టె నుండి నాగమంజరి గుమ్మా ఆకులు గుండెకు, పేగులకు మెంతి...

వెదురు : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 43 ) : వెదురు వెదురు పుణ్యమేమొ వేణువుగా మారె వెదురు బొంగు తాను వెన్ను గాదె వెదురు బియ్యమున్ను వేయించ నౌషధి వెదురు కెదురు లేదు పొదల లోన నాగమంజరి గుమ్మా వెదురు, వేణువుగా,...

గోరింటాకు : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 42 ) : గోరింటాకు గోరింటాకును చూడగ కోరిక మొలకెత్తనీని కోమలి గలదే తీరిక చేసుకు చేతుల తీరిచి రంగుల కళలను తీర్చును మురిపెం నాగమంజరి గుమ్మా గోరింటాకును హెన్నా అని మెహంది అని అంటారు....

Latest news