Editorial

Wednesday, December 4, 2024

TAG

Medicinal Plants

అత్తిపత్తి : నాగమంజరి గుమ్మా తెలుపు

అత్తి పత్తి చూడ నంటకు నన్నను ముట్టుకున్న చాలు ముడుచుకొనును సిగ్గరియని పేరు చేయు మేలది వేలు ముళ్ల మొక్క యనుచు వెళ్ల బోకు నాగమంజరి గుమ్మా అత్తిపత్తి, నిద్రగన్నేరు, touch me not, సిగ్గరి అనే పేర్లున్న ఈ...

రుద్రజడ/ భూతులసి : నాగమంజరి గుమ్మా తెలుపు

తులసి గుణములున్ను తులసి రూపము తోను చలువ చేయు గింజ సబ్జ యనుచు రుద్రజడయె పుట్టె భద్రమై కాచగా ముంగిటొకటి యున్న ముదము గూర్చు నాగమంజరి గుమ్మా రుద్రజడ లేదా భూతులసి అనే పేరున్న ఈ మొక్క తులసి రూపంలోనే,...

అరటి : నాగమంజరి గుమ్మా తెలుపు

అరిటాకు భోజనమునకు నరటి మొలకలంకరణకు ననువైనవిగా అరిటాకు గరళ హారిణి అరిటాకు మైత్రి నిలుపు ననుబంధములున్ నాగమంజరి గుమ్మా అరటి ఆకులో భోజనం మన తెలుగువారి సంప్రదాయం. ఒకప్పుడు మన ఇండ్లకు పరిమితమైన ఈ ఆచారం నేను హోటళ్లలోను, పార్సేళ్లకు...

మల్లె : నాగమంజరి గుమ్మా తెలుపు

పరిమళము పంచు సుమములు విరివనముల ధవళ వర్ణ విలసిత సుమముల్ సరిసరి మగువలు యలకల మురిపించెడి మారు కోల ములుకులు మల్లెల్ నాగమంజరి గుమ్మా మల్లెలు తోటకు, ఇంటి ముంగిటకి, స్త్రీల జడకు అందాన్నిచ్చే తెల్లని పూవులు. స్త్రీలు అలిగినపుడు వారికి...

బిర్యానీ ఆకులు : నాగమంజరి గుమ్మా తెలుపు

పరిమళ సుగంధ ద్రవ్యము బిరియానిని కూడి యాకు బిర్యానాకై వరి కూటికి రుచినిడుచును పరదేశపుటాకు మనకు పరిచయమయ్యెన్ నాగమంజరి గుమ్మా బిర్యానీ ఆకు అని పేరొందిన ఈ పరిమళ ద్రవ్యము పచ్చి ఆకుల కంటే ఎండిన తర్వాతే హెచ్చు గుణాలను...

చెన్నంగి : నాగమంజరి గుమ్మా తెలుపు

చెన్నంగి యనెడి పేరిట చిన్నారి పొద కసివింద క్షేమము లడిగెన్ సన్నని యాకులు పూవులు మిన్నగ రోగముల తరిమి మేలును గూర్చున్ నాగమంజరి గుమ్మా బాట పక్కన కనిపించే చిన్న మొక్క లేదా పొద ఈ కసివింద. దీనినే కసింద,...

పుదీనా : నాగమంజరి గుమ్మా తెలుపు

చిట్టి మొక్క కాని చెయ్యెత్తు గుణములు మింటు పేర నిదియె మిలమిలమను నుదర, శ్వాస, పార్శ్వ, ఉదయ వికారాలు తొలగిగొట్టు నింటి తొట్ల నుండి నాగమంజరి గుమ్మా ఇంట్లో పెంచుకునే చిన్న మొక్క పుదీనా. ఇది ఎన్నో వ్యాధులను హరిస్తుంది....

కామంచి : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 56 ) : కామంచి నడక దారిలోన నడవి మొక్కను బోలి చిట్టి మొక్కయొకటి చేర బిలిచె గాయ పడిన వేళ కామంచి నేనుంటి ఆకు తుంచి నలిపి అద్దుమనియె నాగమంజరి గుమ్మా ఇది ఎవరూ...

పున్నాగ : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 55 ) : పున్నాగ పున్నాగ పూల తావికి మిన్నాగులు నాట్యమాడు మృత్యుంజయుడున్ ఎన్నిక సేయును పూజకు మన్నును కలియును విరిసిన మారు దినమునన్ నాగమంజరి గుమ్మా పున్నాగపూలు కమ్మని వాసనలు వెదజల్లుతాయి. పూసిన మరుసటి...

కలబంద : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 53 ) : కలబంద కలబంద గుజ్జు తాగగ చలువయు నారోగ్యము సెగ శమియించునుగా కలబంద గుజ్జు పూయగ తొలగును తనువున మరకలు తొణుకును వన్నెల్ నాగమంజరి గుమ్మా ఇంటికి దిష్టి తగలకుండా కలబంద కడతారు....

Latest news