Editorial

Monday, December 23, 2024

TAG

Manasu porallo

మా అమ్మమ్మలు నేర్పిన పాఠాలు : పి. జ్యోతి తెలుపు

నాలో మా ఇద్దరి అమ్మమ్మల లక్షణాలు ఉన్నాయి. అనవసరమైన ఎమోషనల్ అటాచ్మెంట్ తో జీవిస్తే నా ముగింపు కూడా మా చిన్నమ్మమ్మదే అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నేను మా పెద్దమ్మమ్మ జీవించిన విధంగానే...

నా ఇల్లు : పి. జ్యోతి తెలుపు

తెలుగు సాహిత్యంలోకి ఇప్పటిదాకా స్త్రీలు రచించగా వచ్చిన రచనలు వేరు. ఈ రచన వేరు. భద్ర జీవితపు గుట్టును రట్టు చేస్తూ ఒక కాంతి వలయంలా మనల్ని చుట్టి ముట్టేసే పి.జ్యోతి రచనలు...

నాకు తోడుగా నీడగా ఉన్నవి పుస్తకాలే : పి. జ్యోతి తెలుపు

ఓ తల్లి, ఓ తండ్రి, ఓ చెల్లి, ఓ అన్న, ఓ కొడుకు, ఓ స్నేహితుడు నా పక్కన ఉండాలని నేను కోరుకున్న ప్రతి క్షణం నాతో ఉన్నది పుస్తకమే. పి.జ్యోతి నా జీవితంలో నా...

మరోసారి భార్యగా : పి. జ్యోతి తెలుపు కాల‌మ్‌

సాంప్రదాయాలను గౌరవించే ప్రయత్నం మనస్పూర్తిగా చేశాను. ఒక్కసారి కాదు, రెండు సార్లు చేశాను. వివాహ వ్యవ్యస్థపై గౌరవంతో నా జీవితాన్ని పణంగా పెట్టాను. కాని ఇక నాకు ఆ ఓపిక లేదని స్పష్టంగా...

మోసమా – దురదృష్టమా? పి. జ్యోతి తెలుపు కాల‌మ్‌

మూడేళ్ళ సంసారంలో అతనితో కలిసి ఉన్నది రెండు సంవత్సరాలు మాత్రమే. కాని అదృష్ట జాతకురాలి స్థానం నుండి నేను దురదృష్టవంతురాలి స్థానానికి నెట్టివేయబడ్డాను. ఈ క్రమంలో పెళ్లికి అబద్దానికి దగ్గర సంబంధం ఉంటుందన్న...

మనసు పొరల్లో : అవును. దేశాన్ని ఉద్దరిస్తోంది మేమే ~ పి. జ్యోతి తెలుపు

నిజాయితీతో పని చేసిన వ్యక్తుల విలువ ఆ సమయంలో తెలియదు. కానీ, పాడయిపోయి కుళ్ళిపోతున్న విద్యా వ్యవస్థ ఇన్ని రోజులు నిలబడడానికి ఆ సామాన్య ఉపాధ్యాయులే కారణం. వారిని ఎందరో విమర్శించారు, ఎక్కిరించారు,...

మనసు పొరల్లో : శుభకార్యాల్లో ఒంటరి స్త్రీలు ~ పి. జ్యోతి తెలుపు

చాలా మంది స్త్రీల జీవితాలలో సమస్యలన్నిటికీ పురుషులే కారణం అని నమ్ముతారు. కానీ, స్త్రీలే స్త్రీల పరిస్థితికి కారణం అంటాను నేను. ఈ విషయం పట్ల మీకు బిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కాని...

మనసు పొరల్లో : ఇప్పుడు నేను ఎవరికీ కొరకరాని కొయ్యను – పి. జ్యోతి తెలుపు

ఓ అమాయకమైన స్త్రీ అవివాహితగా మిగిలితే స్త్రీ, పురుషులు ఇద్దరూ ఏ విధంగా అడుకుంటారోనేను నేర్చుకున్నది మొట్టమొదట ఈ సంఘటనల ద్వారానే. మనలను బెదిరించే పెద్ద గీతలను ఎదుర్కోవాలంటే మనం వారిని చిన్నవాళ్ళుగా మార్చాలి....

‘మనసు పొరల్లో…’ : అవును. నా మేని ఛాయ నలుపు – పి. జ్యోతి తెలుపు

స్త్రీ అందాన్ని ఎంచేది ఆమె శరీరపు రంగు… నాజూకుతనముతోనేనా? అన్న ప్రశ్నకు నాదైన సమాధానమే నా మేని ఛాయ. ఓ నల్ల పిల్లగా పది మందితో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని, వ్యంగ్యోక్తులు ఎదుర్కున్న నేను...

నాకు తెలిసిన స్త్రీ వాది – My First Feminist – పి. జ్యోతి ‘మనసు పొరల్లో…’

నేను గమనిస్తున్న స్త్రీ వాదం భిన్నంగా ఉంది. కానీ, నా జీవితంలో వివిధ సందర్భాలలో నేను చూసిన కుటుంబ స్త్రీల నుండి మాత్రమే నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు చదువుకున్న వాళ్ళూ కారు....

Latest news