TAG
Honeycomb
ఒక తేనెతుట్టె తెలుపు -కందుకూరి రమేష్ బాబు
సాధారణంగా తేనె తీగలు కలిసి కట్టుగా నిర్మించుకునే గూడును తేనె తుట్టె అంటాం. తేనె పట్టు అనీ అంటాం. మొత్తానికి ఇది పురుగుల తుట్టెనే.
తేనెటీగలు ఒక సమూహంగా జీవిస్తాయి. కలసి కట్టుగా గూడును...