Editorial

Wednesday, January 22, 2025

TAG

GN Saibaba

ఇవాళ చీకటిని ఆలస్యంగా రమ్మని చెప్పాలి : జి.ఎన్.సాయిబాబాకి సుస్వాగతం తెలుపు కవిత

ఉదయ మిత్ర  ఇవాళ చీకటిని ఆలస్యంగా రమ్మని చెప్పాలి మేం వెల్తురు పిట్టకు స్వాగతమివ్వాలి. ఇవాళ ఊరికొసన బావిని వేయి వసంతాల లోగిలిని శుభ్రం చేయాలి. బావి అరుగుమీద కూచొని ఆయన జైలు కబుర్లు వినాలి. ఇవాళ మరణవాక్యానికి సెలవివ్వాలి నాకుబతకాలని ఉందంటూ చెప్పే జీవితేచ్ఛకు సలాముకొట్టాలి మరణ భయాలకు లొంగని ఆయన ధిక్కారగీతాన్ని దేశానికి దిక్సూచిగ నిలపాలి మావోయిస్టులతో...

Latest news