TAG
Free
ముక్త : ఉమా మాకల వర్ణ చిత్రాలు తెలుపు
చుట్టూ వున్న స్త్రీలు, వారికున్న పరిధులు, ఆంక్షలు, కట్టుబాట్లను చూసి స్పందించి వేసిన చిత్రాలివి.
ఉమా మాకల
నేనామెను కేవలం స్త్రీవాదిగా చిత్రించానని అనుకోనక్కర లేదు, నిజానికి కొన్నిసార్లు స్త్రీలకు స్త్రీలే బంధాలు. కొన్నిసార్లు కాదు,...