TAG
Fort
ప్రకృతివైపు , స్వేచ్ఛ వైపు…: జయతి లోహితాక్షణ్
కొన్ని చిత్రాలు చూస్తుంటే ఎన్నో చెబుతాయి. ఈ గోడమీది కోతి కూడా అంతే. గతమూ వర్తమానమూ తెలుపు.
బహుశా నేను తీసిన చిత్రాల్లో ఈ కోతి చిత్రం ముఖ్యమైందేమో అనిపిస్తుంది!
జయతి లోహితాక్షణ్
పుట్టింది నిజామాబాద్ జిల్లా...