TAG
Epigraphs
శనిగరం , రుద్రుని గణపేశ్వరం, చావలి శాసనాలు
జనవరి 10వ తారీఖు
క్రీ.శ.1107 యిదే తారీఖున యివ్వబడిన శనిగరం శాసనంలో కాకతీయ 2 వ బేతరాజు అనుమకొండ పురవరాధీశ్వరుడుగా, చాళుక్య ఆరవ త్రిభువన మల్ల సామంతునిగా పేర్కొనబడ్డాడు. ( కాకతీయ శాసనాలు నెం...
సంబటూరు, బుక్కపట్నం శాసనాలు
నేడు సెప్టెంబర్ 24
క్రీ.శ 1557 సెప్టెంబర్ 24 నాటి సంబటూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల అహోబలేశ్వర మహారాజుల కుమారుడు చిన్న అహోబిలేశ్వరదేవమహారాజు సంబటూరు ప్రతినామమైన శ్రీభాష్యపురం కేశవపెరుమాళ్ళ...
త్రిపురాంతక, కొడిగేపల్లి శాసనాలు
నేడు సెప్టెంబర్ 14 వ తేదీ
క్రీ.శ 1253 సెప్టెంబర్ 14 నాటి త్రిపురాంతక శాసనంలో కాకతీయ గణపతిదేవుని గురువు గోళకీమఠ విశ్వేశ్వర శివదేశికులు శ్రీ త్రిపురాంతక దేవరకు అనేక భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. .
అట్లే...
వొప్పిచెఱ్ల, క్రిష్ణంగారిపల్లె శాసనాలు
నేడు ఆగస్ట్ 27 వ తేదీ
క్రీ.శ 1299 ఆగస్ట్ 27 నాటి వొప్పిచెఱ్ల (గుంటూరు జిల్లా)శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో గుండయనాయకులు గురిందల స్తలము పింగలి స్తలములకు పాలకుడుగా నుండగా వొప్పిచెఱ్ల గ్రామ...
బొల్లవరం, గురిజవోలు శాసనాలు
నేడు ఆగస్ట్ 23 వ తేదీ
క్రీ.శ 1543 ఆగస్ట్ 23 నాటి బొల్లవరం (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర పాప తిమ్మయదేవ మహారాజులు శ్రీ గోపీనాథపెరుమాళ్ళకు రేపటి నైవేద్య కైకర్యాలకి...
కొఱ్ఱపాడు, పోలవరం శాసనాలు
నేడు జులై 28 వ తారీఖు
క్రీ.శ 1527 జులై 28 నాటి కొఱ్ఱపాడు (కడప జిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం చేస్తుండగా దొమ్మర యిరవైనాలుగు కులాల వారి పంపున మీసరగండని మాధవరాజు, కాకికేశ్వరాజులు...
కొప్పోలు, గజరాంపల్లి శాసనాలు
నేడు తారీఖు జూలై 4.
క్రీ.శ 1544 జూలై 4 వ తారీఖు నాటి కొప్పోలు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో నారపరాజుగారి ఆనతిని విక్రమల్లమరాజు కృష్ణ రాయపురమని ప్రతినామమున్న కొప్పోలు అగ్రహారం,...
దొంగలెత్తుకుపోతే తిరిగి శాసనం
నేడు జూన్ 22 వ తారీఖు
క్రీ.శ 1301 జూన్ 22 నాటి ఎల్గేడ్ (కరీంనగర్ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో రాజుగారి దేవేరి లక్కాదేవమ్మంగారు తమ తండ్రి పల్దేవ నాయనింగారికి పుణ్యంగా...
చిట్యాల శాసనం, దుర్గి శాసనం
నేటి తేదీ జూన్ 21
తిథి జేష్ఠ శుద్ధ ఏకాదశి. నేటి తారీఖు మీద ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు గానీ...
శక 1175 ప్రమాది సంవత్సరం జేష్ఠ శుద్ధ ఏకాదశి (క్రీ.శ 1253) నాటి...
చరిత్రలో నేడు : వేర్వేరు చోట్ల ఏడు శాసనాల సమాచారం
నేడు జూన్ 19 వ తేదీ
క్రీ.శ 1308 జూన్ 19 నాటి నందలూరు (కడప జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో నెలందలూరి (నందలూరు)మహాజనాలకు విద్వాంసులు నందలూరు, అందపూరు, మందడము, మన్నూరు, అస్త్వాపురం...