Editorial

Wednesday, December 4, 2024

TAG

Epigraph

కడప జిల్లా అనిమెల శాసనం

నేడు ఆగస్ట్ 31 వ తారీఖు క్రీ.శ 1543 ఆగస్ట్ 31 నాటి అనిమెల (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర గురవయ దేవచోడ మహారాజులు అనిమెల సంగమేశ్వర దేవుని అంగరంగ వైభవాలకు, నిత్య...

దేవరాయపురం శాసనం

నేడు ఆగస్ట్ 15వ తారీఖు క్రీ.శ 1547 ఆగస్ట్ 15 వ తేదీ నాటి దేవరాయపురం (కర్నూలు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల చిన అవుబళయ్య మహారాజులు దేవరాయపురమును అగ్రహారంగా విద్వన్మహాజనులకిచ్చినట్లుగా...

పెల్లూరు శాసనం

నేడు జులై 23 వ తేదీ క్రీ.శ 1621 జులై 23 నాటి పెళ్ళూరు (ఆత్మకూరు తాలూకా, నెల్లూరు జిల్లా) శాసనంలో వీరవెంకటపతి రాయలు పాలిస్తుండగా వెలిగోటి కొమారతిమ్మానాయనింగారికి యిచ్చిన రాజ్యంలో నెల్లూరు సీమలోని...

ఆలగడప శాసనం

నేడు జూలై 22 వ తేదీ క్రీ.శ.1319 జూలై 22 నాటి ఆలుగడప (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని సర్వాధికారి హెంమాడి దేవనాయనింగారు ఆలుగడప అష్టాదశ ప్రజలున్ను రాచచేలు వెలిపొలము, నీరునేలల పహిండి...

పామాపురం, మన్నూరు, మధురాపురం శాసనాలు  

నేడు జూలై 21 వ తేదీ క్రీ.శ 1278 జులై 21 నాటి పామాపురం (మహబూబ్ నగర్ జిల్లా) శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో విడెము మాదయగారు రాజుగారికి పుణ్యంగా పొన్నముచ్చ రామనాధదేవర నందాదీపానికి...

పోదిలె శాసనం

నేడు తారీఖు జులై 20 క్రీ.శ 1583 జులై 20 వ తేదీ నాటి పొదిలె (ప్రకాశం జిల్లా) శాసనంలో వెలుగోటి కుమార చిన తింమ్మానాయనింగారు తమ తల్లిదండ్రులకు పుణ్యంగా పొదిలె స్థళం దేవబ్రాహ్మణులకు,...

చిత్రచేడు శాసనం

నేడు జులై 17 వ తారీఖు క్రీ.శ 1573 జులై 17 నాటి చిత్రచేడు (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీ రంగరాయల పాలనలో గంగాజెటిగారు తమ అమర మాగాణీ అయిన గుత్తిసీమలోని చిత్రచెడి మలకతాళ...

గణపతిదేవుని కాలంలో

నేడు జూలై 3 వ తారీఖు తిథి జేష్ఠ శుద్ధ నవమి. నేటి తేదీపైన తిథిపైన ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు, కానీ జేష్ఠాఢాలమధ్య జూలై నెలలో యిచ్చిన సంతరావూరు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ...

ఆళ్వారుల,శ్రీవైష్ణవుల ఆరగింపుకు శాసనం

నేడు తారీఖు జులై 1 1.క్రీ.శ 1299 జులై 1 నాటి ఈదుమూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని ప్రధాని పుతావరి కామబొప్పనింగారు తమ తండ్రి దేవగారికిన్ని, తల్లి వున్నవలక్ష్మికిన్ని పుణ్యంగా కందమూడి రామాజోస్యులకు...

వుప్పలపాడు శాసనం

నేటి తారీఖు జూన్ 30 క్రీ.శ 1555 జూన్ 30 నాటి గొల్లల వుప్పలపాడు (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల తిమ్మయదేవ మహారాజులవారి దళి (?)నారప్ప గొల్లల వుప్పలపాటి చెంన్న కేశవ...

Latest news