Editorial

Thursday, January 9, 2025

TAG

Epigraph

మణూరు శాసనం : డా. దామరాజు సూర్యకుమార్

జనవరి 7వ తారీఖు క్రీ.శ.1315 యిదే తారీఖున కాకతీయ ప్రతాపరుద్రుడు పాలన చేస్తున్నపుడు వారి అధికారులైన విళెము రుద్రదేవండు, అనుమకొండ అంనులెంక మణూరుదూబ సోమనాధ దేవర అంగరంగ భోగాలకు మణూరులో భూములు దానం చేసినట్లు...

అహోబళ శాసనం

డిసెంబర్‌ 16వ తారీఖు తిథి మార్గశిర శుభోదయం.3. క్రీ.శ.1558 యిదే తిథి నాడు సదాశివరాయల పాలనలో శ్రీ పరాంకుశం శఠగోపయ్య గారి ముద్రాకర్తలైన యెంబెరుమానరు జీయంగారు అహోబళ దేవరు ఆలయం నుండి దిగ్వ తిరుపతికి (అహో...

చందలూరి, కొలిమిగుండ్ల శాసనం

నవంబర్‌ 12వ తారీఖు క్రీ.శ.1533 ఇదే తారీఖున అచ్యుత దేవరాయలి పాలనలో మహా ప్రధానులైన బాచరుసయ్యగారు కొండవీటి దుర్గంలో నుండగా, అద్దంకి సీమలోని చందలూరి గ్రామంలో కేశవనాధ దేవరకు వివాహ ప్రతిష్ఠ (కళ్యాణం) చేసి...

పలుగురాళ్ళపల్లి శాసనం

నేడు తారీఖు సెప్టెంబర్ 27 క్రీ.శ 1552 సెప్టెంబర్ 27 నాటి పలుగురాళ్ళపల్లి (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర వరదరాజుల అవుబళేశ్వర దేవ మహారాజుల ఆనతిని జంగం సర్వయ్య పెద్దకోడూరు ఆంకాళపరమేశ్వరికి...

భట్టిప్రోలు శాసనం

నేడు సెప్టెంబర్ 26 క్రీ.శ 1238 సెప్టెంబర్ 26 నాటి భట్టిప్రోలు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో సుంకాధికారి మండయ రాచ సుంకములో సంవత్సరానికి 3 కేసరి గద్యాలనిచ్చి రోజుకు మానెడు...

తొగర్రాయి, చినకోట్ల శాసనం

నేడు సెప్టెంబర్ 22 క్రీ.శ 1289 సెప్టెంబర్ 22 నాటి తొగర్రాయి (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో వారి నాయంకరుడు విష్ణువర్ధనమహారాజుల కరణం ముడిపికంటిమల్లయగారు పశురక్షణ యుద్ధంలో మరణించిన ముడిపికంటి మాదయ,...

అలంపూర్, ఎర్రగుడిపాడు, చిత్రచేడు శాసనాలు

నేడు సెప్టెంబర్ 11 వ తారీఖు క్రీ.శ 1299 సెప్టెంబర్ 11 నాటి అలంపూర్ శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో హలంపురి (అలంపురం) కి చెందిన సమస్త పెక్కండ్రు, సెట్లు మహాస్థానాధిపతి మల్దేవరాజు తదితరులనుండి...

గోరువంకలపల్లి శాసనం

నేడు సెప్టెంబర్ 9 వ తేదీ క్రీ.శ 1293 సెప్టెంబర్ 9 వ తేదీనాటి గోరువంకలపల్లి రాగిరేకులలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో చెఱకు (ఇక్షు వంశం)రెడ్డి వంశస్థుడైన రాజరుద్రసేనాని గయాశ్రాద్దం నిర్వహించిన బ్రాహ్మణులకు గోరువంకలపల్లి...

అమృతలూరు శాసనం

నేడు సెప్టెంబర్ 7 వ తారీఖు క్రీ.శ 1696 సెప్టెంబర్ 7 నాటి అమృతలూరు (గుంటూరు జిల్లా) శాసనంలో శ్రీరంగరాయలు III పాలనలో వారి కార్యకర్తలైన నారప్పనాయనింగారు అమృతలూరులో మన్నెగాండ్లచే గతంలో దోచుకోబడిన (పన్నులతో)...

కొండలేరు శాసనం

నేడు సెప్టెంబర్ 6వ తేదీ క్రీ.శ 1260 సెప్టెంబర్ 6 నాటి కొండలేరు (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో శ్రీమన్మహామండలేశ్వర భీమరాజు పెద్దను దేవమహారాజు కమ్మనాటిలోని గ్రామంలో (పేరు నశించిపోయినది) గౌరీశ్వర దేవర...

Latest news