TAG
Do Not Shoot The White Swans
గొడ్డలితో చెక్కిన కోడిపుంజు : యెగార్ కి కడపటి నివాళి
ప్రతి ఇంటా ఉండదగ్గ మంచి పుస్తకం ఇది .
కథా నాయకుడు యెగార్ ఒక సమర జీవి. అన్ని కాలమాన ప్రాంతాల్లో పెద్దగా కానరాని అజ్ఞాత భాస్కరులకు అతడొక మేలిమి ఉదాహరణ. మనం విన...