TAG
Centella asiatica
సరస్వతి ఆకు : నాగమంజరి గుమ్మా తెలుపు
బుద్ది జ్ఞాపకశక్తుల నొద్దికగను
మనకు నొసగు మండూకపర్ణి నయముగను
బ్రహ్మియు సరస్వతుల పేర్ల పరిచయమ్ము
పిల్లలున్నట్టి యిండ్లను చెల్లి నిలుచు
నాగమంజరి గుమ్మా
బ్రహ్మి, సరస్వతి ఆకు, మండూకపర్ణి అని ఈ మొక్కకు పేర్లు. ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు,...