TAG
cassia angustifolia
నేల తంగేడు : నాగమంజరి గుమ్మా తెలుపు
నేలతంగేడు మొక్కల లీల జూడు
చాల నౌషధ గుణముల సబల చూడు
గాలి వాలు పెరిగినట్టి వీలు చూడు
పెరటి మొక్కగా పెరగదు బీడు చాలు
నాగమంజరి గుమ్మా
మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి...