TAG
Audio Features
కళల రాణి – సాహితిపై అపురూప సిస పద్యం
“సాహితీ ప్రశస్తిపై అల్లిన అపురూప పద్యమిది.
రచన డా.డేరంగుల శ్రీనివాసులు (కవితశ్రీ) గారిది.
గానం శ్రీ కోట పురుషోత్తం
క్రాంతి రేఖలు లేక కన్నుగానని వేళ
దీపధారి యగుచు జూపు నిచ్చు
కష్టనష్టము వచ్చి కమిలిపోయిన వేళ
వెన్ను దన్నుగా నిల్చి...
కరుణశ్రీ – విశ్వ ప్రేమ
"ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము!" అంటూ జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ ) రాసిన అద్భుతమైన సీస పద్యం ఇది. గానం శ్రీ కోట పురుషోత్తం
ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర
మిరుసు...
చిగురు టాకులపైన సీతాకోక చిలుక : కవితశ్రీ పద్యం
“చెలుని గనిన వేళ ...చెలియ కన్నుల వోలె ...మెరుపు తోడ మిరిమిట్లు గొలుపు” అంటూ
కవిత్వంపైనే అల్లిన అపురూప పద్యమిది.
రక్తి గొలుపు ఈ రచన డా.డేరంగుల శ్రీనివాసులు గారిది.
అన్నట్టు, వారి కలం పేరు కవితశ్రీ....
ఆహుతులకు స్వాగతం పలికే పద్యం – శ్రీ ఆముదాల మురళి
సభకు స్వాగతం పలికే పద్యం
వివిధ రంగాల్లోని ప్రముఖులను, విజ్ఞులను, సంగీత సాహిత్య స్రష్టలను , రస పిపాసులను, శ్రోతలను పేరుపేరునా ప్రస్తావిస్తూ సభాముఖంగా అతిథులను సాదరంగా ఆహ్వానించడానికి గాను శ్రీ ఆముదాల మురళి...
విద్యాధిదేవతపై కొప్పరపు సోదరుల సీస పద్యం
విద్యాధిదేవతపై కొప్పరపు సోదరుల సీస పద్యం
తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట కవులు కొప్పరపు సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా కొప్పరం గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవారు...
సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం – గంటేడు గౌరు నాయుడు
సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం
పాతిన మొక్కలా పాదాలు నేలాంచి
పచ్చని నవ్వులు పరిచినోడు
ఎత్తిన గొడుగులా ఎండలో తను మండి
చల్లని నీడిచ్చి సాకినోడు
కాసిన కొమ్మలా గాయాల పాలై
పండించి పండ్లను పంచినోడు
పూసిన రెమ్మల పూలు పూజలకిచ్చి
ఇత్తనాల గింజలు...
మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు – తెలుపు పద్యం
నది తోడ నది గూడి ముదమార పంటలు పండినట్లుగా మైత్రి ఉండవలయునంటూ బంగారానికి తావి ఒంటబట్టినట్లు ఆశయాలు ఒకటిగా అమరవలేనని ఆకాంక్షిస్తూ స్నేహ సామ్రాజ్యాన్ని ఘనంగా కొనియాడే ఈ సీస పద్యం ఆముదాల...
నాన్న తొలిగా పద్య నీరాజనం – ఐనాల మల్లేశ్వర రావు
నాన్న తొలిగా పద్య నీరాజనం...
‘ఆకాశమగుపించే నన్నెత్తుకున్నాక’ ...కలడె నాన్నకు మించిన ఘనుడు వసుధ’ అంటూ పూజ్య తండ్రిపై రాసిన అపురూప సీస పద్యం ఇది. రచన శ్రీ ఐనాల మల్లేశ్వర రావు. గానం...
పుట్టినరోజుకు అభినందనగా పద్యం – శ్రీ తిరువాయిపాటి చక్రపాణి
https://youtu.be/m-6lCz9YA54
పుట్టినరోజుకు అభినందనగా పద్యం తెలుపు
క్షేమ సమాజానికై ఎదగాలి హృదయం అంటూ బంగారు భవితకై ఆశీర్వాదం ఈ సీస పద్యం.
రచన శ్రీ తిరువాయిపాటి చక్రపాణి. గానం శ్రీ కోట పురుషోత్తం.
కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో...
నేడు జాషువా వర్థంతి : గుంటూరు సీమపై పద్యం
జాషువా వర్థంతి : గుంటూరు సీమపై పద్యం
ఆధునిక తెలుగు కవులలో అగ్రస్థానం పొందిన కవి గుర్రం జాషువా. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా ఎన్ని ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు...