TAG
స్వర్ణక్షీరి
బలురక్కసి/ పిచ్చి కుసుమ/ స్వర్ణక్షీరి : నాగమంజరి గుమ్మా తెలుపు
బలురక్కసి పేరు తలువ
తలనొప్పులు రా మరచును దరిదాపులకున్
నలగింజలు విష దోషము
మిలమిల వన్నెల కుసుమము మేలి పసిడియే
నాగమంజరి గుమ్మా
మెరిసే బంగారు రంగు పూవులు, ముట్టుకోనివ్వని ముండ్లు, చిక్కితే పచ్చని పాలు, నల్లనల్లని ఆవాల్లాంటి గింజలు....