TAG
శాసనాలు
శనిగరం , రుద్రుని గణపేశ్వరం, చావలి శాసనాలు
జనవరి 10వ తారీఖు
క్రీ.శ.1107 యిదే తారీఖున యివ్వబడిన శనిగరం శాసనంలో కాకతీయ 2 వ బేతరాజు అనుమకొండ పురవరాధీశ్వరుడుగా, చాళుక్య ఆరవ త్రిభువన మల్ల సామంతునిగా పేర్కొనబడ్డాడు. ( కాకతీయ శాసనాలు నెం...
డిచ్చకుంట, మార్కాపురం, కోకటం శాసనాలు
నేటి తేది ఆగస్ట్ 4
క్రీ.శ 1217 ఆగస్ట్ 4 వ తేదీ నాటి డిచ్చకుంట (వరంగల్ జిల్లా) శాసనంలో కాకతీయ గణపతి దేవ మహారాజుల మాండలిక రుద్రారెడ్డి కొడుకు కాటయ సేనాని ప్రదక్షినం...
వెంకటాపురం, కట్టకిందిపాలెం శాసనాలు
నేడు జులై 19 వ తేది
క్రీ.శ 1426 జులై 19 నాటి వెంకటాపురం (నెల్లూరు జిల్లా) శాసనంలో 2వ దేవరాయల పాలనలో ముత్తరాజు సింగనరాజుగారికి బయిచనబోయడు ఉదయగిరి రాజ్యంలో బోయవిడిలో కుడిచలపాడు వద్ద...
నాలుగు శాసనాలు తెలుపు
నేడు జూలై 9 వ తేదీ
క్రీ.శ 1546 జులై 9 తేదీ నాటి బల్యంపల్లి (కడప జిల్లా) శాసనంలో సదాశివదేవ మహారాజుల పాలనలో రాజుగారి ఆనతిని రామరాజయ్యగారు భోగాపురం అగ్రహారం మహాజనాలకు, కరణాలకు...
ఆళ్వారుల,శ్రీవైష్ణవుల ఆరగింపుకు శాసనం
నేడు తారీఖు జులై 1
1.క్రీ.శ 1299 జులై 1 నాటి ఈదుమూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని ప్రధాని పుతావరి కామబొప్పనింగారు తమ తండ్రి దేవగారికిన్ని, తల్లి వున్నవలక్ష్మికిన్ని పుణ్యంగా కందమూడి రామాజోస్యులకు...
బూరుగుగడ్డ, కొచ్చెర్లకోట శాసనాలు
నేడు తేదీ జూన్ 20
తిథి జేష్ఠ శుద్ధ దశమి. నేటి తారీఖుపై నాకు ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు కానీ..శక సంవత్సరం 1190 (క్రీ.శ 1268) విభవనామ సంవత్సర జేష్ఠ శుద్ధ దశమి...