TAG
శాసనం
సంగుపల్లి, వంగీపురం, శ్రీ ముష్ణం శాసనాలు
నేడు ఆగస్ట్ 17 వ తారీఖు
క్రీ.శ 1072 ఆగస్ట్ 17 నాటి సంగుపల్లి (గజ్వేల్ తాలూకా, ఉమ్మడి మెదక్ జిల్లా) శాసనంలో చాళుక్య భువనైకమల్ల పాలనాకాలంలో గజవెల్లి (గజ్వేల్) అగ్రహార తటాకాన్ని, గొరగవ్రప్పి...
టెక్మాల్, ముదివేడు, అమరావతి శాసనాలు
నేడు జూలై 8 వ తేదీ
క్రీ.శ 1308 జూలై 8 నాటి టెక్మాల్ (మెదక్ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో ప్రధాని, పురవరి మహదేవనాయకులు టేక్మల్ అష్టాదశ ప్రజల అనుమతిని ఆ...
అదే రోజున… అదే చోట… అదే సందర్భంలో…
ఇవాళ జూలై 6 వ తేదీ
క్రీ.శ 1429 జూలై 6 వ తేదీ నాటి మంగినపూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో మహామండలేశ్వర దేవరాయమహారాయల కాలంలో మంగినపూడి చెరువు ఖిలమై వుండగా బొమ్మరాజు శింగరాయలు పంపిన...
బొల్లాపల్లి, జిల్లెల్ల శాసనాలు
నేడు జూలై 5 వ తారీఖు
క్రీ.శ 1545 జూలై 5 నాటి బొల్లాపల్లి (ప్రకాశం జిల్లా) శాసనంలో సదాశివరాయలు శ్రీమదుభయ వేదాంత ప్రతిష్ఠాపనాచార్యులైన తాళపాక తిరుమలయ్యంగారి కుమారుడు కోటి తిరువేంగళనాథయ్యంగారికి కొండవీటి రాజ్యంలోని...
మిడుతూరు, కొండవీడు శాసనం
నేడు తారీఖు జూన్ 29
క్రీ.శ 1517 జూన్ 29 నాటి మిడుతూరు (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో సాళువగోవిందయ్య ప్రథమేకాదశి పుణ్యతిథి నాడు మిడుతూరు గ్రామాన్ని బురుడాల విఘ్నేశ్వరునికి సమర్పించినట్లు...
కుంకలగుంట, కోసువారిపల్లె శాసనలు
నేడు జూన్ 28
క్రీ.శ 1321 జూన్ 28 నాటి కుంకలగుంట (గుంటూరుజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రునికి పుణ్యంగా మోటుపల్లి భాస్కరదేవుని మంత్రి మలయంకాగారు కుంకలగుంట మూలస్థానం కేదారదేవర అముదుపడికి భూములు, ధనము, గానుగను...