TAG
#పద్యం #శేషప్పకవి #తెలుపుటివి
శేషప్ప కవి పద్యం : అరుగు మీద కూచోబెట్టి నేర్పిన నాన్న
తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు
వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్న మెకాని
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని
కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి
తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?
తేనె జుంటీ గ...