TAG
జింబో కథా కాలమ్
ఈ వారం ‘పెరుగన్నం’ – శ్రీపతి గారి కథ ‘కుర్చీ’ – జింబో తెలుపు
ఒక వస్తువుని ఆధారం చేసుకుని కథ నడిపించడం కొంచెం కష్టమైన పని. దాన్ని అతి సులువుగా నడిపిన రచయిత శ్రీపతి. కథ పేరు కుర్చీ.
ఒక కథ పేరుతో రచయిత గుర్తుండటం చాలా గొప్ప...
ఈ వారం ‘పెరుగన్నం’ – నందిగం కృష్ణారావు కథ – జింబో తెలుపు
కథలు చెప్పడం చాలా తేలిక. మనలో చాలా మంది కథలు చెబుతారు. కథలు చెప్పడం వేరు. కథలు రాయడం వేరు. కథలు రాయడం కథలు చెప్పినంత సులువు కాదు. అందులో మంచి కథలు...
మూడో కోణం : పుట్టబోయే కవల పిల్లల కథ : జింబో తెలుపు
పుట్టబోయే కవల పిల్లలు జీవితం గురించి మాట్లాడుకోవడం ఈ వారం పంచుకునే ఈ కథలోని ముఖ్యాంశం. ముఖ్యంగా ప్రసవం తర్వాత జీవితం ఉందా లేదా అన్నది కవలల సందేహం.
ఈ కథలో ఎన్ని కోణాలు...
పస గల వంశీ ‘పసలపూడి కథలు’ : ఈ వారం జింబో ‘పెరుగన్నం’
"ఏవైనా అట్లాగే ఉండాలని అనుకోవడం ఎంత అసహజమో పోయిందీ అని బాధ పడటమూ అంత సహజమే."
నేనురాసిన 'మా వేములవాడ కథల్లోని 'పెట్టలర్ర 'కథలోని చివరి వాక్యాలు ఇవి. ఇవి ఎందుకు ఉదహరించాల్సి వచ్చిందంటే...
ముసలితనం లేని కథ – రావి శాస్త్రి ‘మాయ’ : ఈ వారం జింబో ‘పెరుగన్నం’
చాలా కథలు ఎప్పుడూ ముసలివై పోవు. వాటి ముఖం మీద ముడతలు పడవు. అవి ఎప్పుడూ నవీనంగా ఉంటాయి అవి ఎప్పుడూ జీవిస్తాయి. ఎప్పుడూ బతికే ఉంటాయి. ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాయి, పరుగులు...
జింబో కథా కాలమ్ : కథల్లో రచయిత గొంతు ఈ వారం ‘పెరుగన్నం’
రచయిత తాను ఆ కథలో చెప్పదలుచుకున్న విషయాన్ని తాను సృష్టించిన పాత్రలతో ఏదో ఒక పాత్రతో చెప్పిస్తాడు. ఈ పని మంచి కథకులు చేస్తారు. ఈ విషయాన్ని మంచి పాఠకులు గుర్తిస్తారు కూడా.
తెలంగాణ...
ఈ వారం పెరుగన్నం : మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ – జింబో
అసలు కథలు రాయాలంటే అనుభవంతో బాటు ఎంతో జీవితానుభవం ఉండాలి. అలాంటి ఎన్నో కథలని మునిపల్లె రాజు రాశారు. నాకు నచ్చిన కథలు చాలా ఉన్నప్పటికీ 'భోగం మనిషి' అన్న కథ చదివి...
కథ వెనుక కథ – ఈ వారం ‘పెరుగన్నం’ : జింబో
ఒక చిన్న సంఘటన ఒక వ్యక్తి హత్యకు ఎలా దారి తీసిందన్న విషయం నా మనసులో చాలాకాలం అలజడి రేపింది. చివరికి అదే కథగా రూపుదిద్దుకుంది.
ఈ వారం పెరుగన్నం - నా స్వీయానుభవం...
దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ఈ వారం ‘పెరుగన్నం’లో ‘మంటో’ కథా వైనం
గతవారం మంటో గురించిన పరిచయం, కథకుడిగా అతడి విశిష్టత గురించి చెప్పుకున్నాం. ఈ వారం 'పెరుగన్నం'లో అతడి 'ఖోల్ దేవొ' అన్న కథ... దాని ప్రత్యేకత గురించి చెబుత.
మన దేశ విభజన సమయంలో...
జింబో కథా కాలమ్ : రచయితలు మహాచరిత్ర కారులు – మచ్చుకు పొట్లపల్లి రామారావు కథ చదవాలే!
చరిత్రకారులు మాత్రమే చరిత్రకి అక్షర రూపాన్ని ఇవ్వరు. వారు రాసిన చరిత్రలో అప్పటి జీవన విధానం, దోపిడి, జీవన చరిత్ర పూర్తిగా ప్రతిబింబించదు. ఆ పని చేసేది రచయితలు.
మరో విధంగా చెబితే, చరిత్రకారులు...