Editorial

Monday, December 23, 2024

CATEGORY

ప‌ద్యం

పుట్టినరోజుకు అభినందనగా పద్యం – శ్రీ తిరువాయిపాటి చక్రపాణి

https://youtu.be/m-6lCz9YA54   పుట్టినరోజుకు అభినందనగా పద్యం తెలుపు క్షేమ సమాజానికై ఎదగాలి హృదయం అంటూ బంగారు భవితకై ఆశీర్వాదం ఈ సీస పద్యం. రచన శ్రీ తిరువాయిపాటి చక్రపాణి. గానం శ్రీ కోట పురుషోత్తం. కోట పురుషోత్తం పరిచయం సాహిత్య ప్రక్రియలో...

నేడు జాషువా వర్థంతి : గుంటూరు సీమపై పద్యం

జాషువా వర్థంతి : గుంటూరు సీమపై పద్యం ఆధునిక తెలుగు కవులలో అగ్రస్థానం పొందిన కవి గుర్రం జాషువా. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా ఎన్ని ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు...

శేషప్ప కవి పద్యం : అరుగు మీద కూచోబెట్టి నేర్పిన నాన్న

తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు లక్షాధికారైన లవణ మన్న మెకాని మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి దానధర్మము లేక దాఁచి దాఁచి తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ? తేనె జుంటీ గ...

ఆదివారం శ్రీమతి అనురాగం – డా.మీగడ రామలింగస్వామి సీస పద్యం

మురిపించు మరిపించు అనురాగము పంచు లాలించు పాలించు భార్య గురించి లక్ష్మిగా శోభిల్లు లలన గూర్చి డా.మీగడ రామలింగస్వామి గారు రాసిన చక్కటి సీస పద్యం ఇది. గానం శ్రీ కోట పురుషోత్తం కోట పురుషోత్తం గారి పరిచయం సాహిత్య ప్రక్రియలో...

జాతి వైభవాన్ని తెలుపు పద్యం

మన జాతి వైభవాన్ని ఎలిగెత్తి చాటుతూ, నాటి మహనీయుల పౌరుషాన్ని పేరు పేరునా మననం చేస్తూ ఒక మారు వారి స్పూర్తిని ఎదకు హత్తుకుని సాగవలసిన ఔచిత్యాన్ని తెలుగు తల్లికి ఆపాదిస్తూ, బిడ్డలకు...

పద్యం వంటి మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు

పద్యమై కదిలే పురుషోత్తం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం గారు తిరుపతి నివాసి. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని,...

పాట ఎవ్వరిది నీ పాట గాక : శ్రీ కొసరాజు రాఘవయ్య స్మృతి పద్యం

పరిచయం అక్కరలేని తేనె మాటల తెలుగు సంతకం శ్రీ కొసరాజు రాఘవయ్య. వారి పాటలను ఒకటి రెండు ఉటంకిస్తే చాలు, తెలుగు హృదయాలు కరుగు. ఏరు వాక సాగాలోరన్నో...’ అంటూ సేద్యగాళ్ళకు ఉత్సహాన్ని రేకెత్తించినా,...

ప్రేమ మహిమపై కరుణశ్రీ పద్యం

ప్రేమ మహిమను అపురూపంగా అభివర్ణిస్తూ, సృష్టి అంతయూ నిండి యున్న ఆ ప్రేమను  బ్రహ్మాండంగా కొనియాడే అపురూప పద్యం ఇది.  రచన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి. గానం శ్రీ కోట పురుషోత్తం. కోట పురుషోత్తం...

కంటి పాపలపై పద్యం

  చిట్టి తల్లులారా... చిన్న నాన్నలారా... ప్రేమ పంచు భాగ్య రేఖలారా... సర్వశక్తి యుక్తి సంపన్న మతులారా అంటూ పిల్లల్ని ఉద్దేశించి రాసిన ఈ సీస పద్యం రచన ఆముదాల మురళి. వినండి. గానం...

రెడ్ సెల్యూట్ గా నేటి పద్యం

  ఎరుపు పద్యం విశ్వ సోదర భావం పెంచే సామ్యవాదానికి అంజలిగా అభ్యుదయ వాదులు, మార్క్సిస్టులు, ఎర్ర జెండాతో ఉద్యమించే కమ్యూనిస్టులు కూడినప్పుడు, ప్రజలతో సమావేశమైనప్పుడు పాడుకోవడానికి వీలుగా రాసిన ఎర్ర పద్యం ఇది. రచన...
spot_img

Latest news