Editorial

Sunday, December 22, 2024

CATEGORY

ప‌ద్యం

ఒక వాడ్రేవు చినవీరభద్రుడి పద్యం : ఆ చివరి తెర

వాడ్రేవు చినవీరభద్రుడు భ్రాంతిలేని జీవితాన్నే కోరుకున్నాం మనం. జీవించడం ఎలానూ తప్పదు ఈ కప్ లో ఒక స్పూన్ నమ్మకాన్ని కూడా కలపమన్నాం. కాలువగట్టుమీద సోమరి కునుకు తీసిన మధ్యాహ్నాల్లో 'ఏది నిజంగా ఏమిటి?' అన్న ధ్యాసే లేదు మనకి. వ్యాపకాల్ని వెతుక్కుంటో...

ఒకే చోట అపురూప పద్య సంపద : గానం శ్రీ కోట పురుషోత్తం

  ఒక్కచోట పద్యాలు : గానం శ్రీ కోట పురుషోత్తం కోట పురుషోత్తం గారు ‘తెలుపు’ కోసం ధారావాహికంగా రోజుకొక పద్యం చదివి వినిపిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పటిదాకా అందించిన 52 పద్యాలను ఒక...

తండ్రికి నీరాజనం – ఎన్.వి.ఎల్.ఎన్. ఆచార్యుల పద్యం

 పితృమూర్తి ఘనతను కొనియాడుతూ "తండ్రికెవ్వారు సరిరారు ధరణిపైన" అంటూ శ్రీ ఎన్ వి ఎల్ ఎన్ ఆచార్యులు రచించిన పద్యమిది. గానం శ్రీ కోట పురుషోత్తం. ఇది తెలుపు టివి సమర్పిస్తున్న యాభై మూడవ...

కళల రాణి – సాహితిపై అపురూప సిస పద్యం

“సాహితీ ప్రశస్తిపై అల్లిన అపురూప పద్యమిది. రచన డా.డేరంగుల శ్రీనివాసులు (కవితశ్రీ) గారిది. గానం శ్రీ కోట పురుషోత్తం క్రాంతి రేఖలు లేక కన్నుగానని వేళ దీపధారి యగుచు జూపు నిచ్చు కష్టనష్టము వచ్చి కమిలిపోయిన వేళ వెన్ను దన్నుగా నిల్చి...

కరుణశ్రీ – విశ్వ ప్రేమ

"ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము!" అంటూ జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ ) రాసిన అద్భుతమైన సీస పద్యం ఇది. గానం శ్రీ కోట పురుషోత్తం ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర మిరుసు...

చిగురు టాకులపైన సీతాకోక చిలుక : కవితశ్రీ పద్యం

“చెలుని గనిన వేళ ...చెలియ కన్నుల వోలె ...మెరుపు తోడ మిరిమిట్లు గొలుపు” అంటూ కవిత్వంపైనే అల్లిన అపురూప పద్యమిది. రక్తి గొలుపు ఈ రచన డా.డేరంగుల శ్రీనివాసులు గారిది. అన్నట్టు, వారి కలం పేరు కవితశ్రీ....

ఆహుతులకు స్వాగతం పలికే పద్యం – శ్రీ ఆముదాల మురళి

సభకు స్వాగతం పలికే పద్యం వివిధ రంగాల్లోని ప్రముఖులను, విజ్ఞులను, సంగీత సాహిత్య స్రష్టలను , రస పిపాసులను, శ్రోతలను పేరుపేరునా ప్రస్తావిస్తూ సభాముఖంగా అతిథులను సాదరంగా ఆహ్వానించడానికి గాను శ్రీ ఆముదాల మురళి...

విద్యాధిదేవతపై కొప్పరపు సోదరుల సీస పద్యం 

విద్యాధిదేవతపై కొప్పరపు సోదరుల సీస పద్యం తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట కవులు కొప్పరపు సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా కొప్పరం గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవారు...

సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం – గంటేడు గౌరు నాయుడు

సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం పాతిన మొక్కలా పాదాలు నేలాంచి పచ్చని నవ్వులు పరిచినోడు ఎత్తిన గొడుగులా ఎండలో తను మండి చల్లని నీడిచ్చి సాకినోడు కాసిన కొమ్మలా గాయాల పాలై పండించి పండ్లను పంచినోడు పూసిన రెమ్మల పూలు పూజలకిచ్చి ఇత్తనాల గింజలు...

మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు – తెలుపు పద్యం

    నది తోడ నది గూడి ముదమార పంటలు పండినట్లుగా మైత్రి ఉండవలయునంటూ బంగారానికి తావి ఒంటబట్టినట్లు ఆశయాలు ఒకటిగా అమరవలేనని ఆకాంక్షిస్తూ స్నేహ సామ్రాజ్యాన్ని ఘనంగా కొనియాడే ఈ సీస పద్యం ఆముదాల...
spot_img

Latest news