Editorial

Monday, December 23, 2024

CATEGORY

Uncategorized

కన్నీళ్లు – పదచిత్రం

ఎన్నెన్ని కన్నీళ్లు పారినా ఇంకా చల్లారని చితిమంటలతో బూడిదైన నేలమీద పాలకుల ప్రసంగాలతో దేశ భవిష్యత్తును పునః నిర్మిద్దాం మతాలుగా విడిపోయి మనుషులుగా చచచ్చిపోయిన వాళ్ళం పాలకులకు పదవులిఛ్చి మొసలి కన్నీళ్ళు తుడుద్దాం దర్పల్లి సాయికుమార్

విషాదం – దర్పల్లి సాయికుమార్ పదచిత్రం

ప్రజల్లో విషాదం నెలకొని దేశం ఓ స్మశానమౌతు నిస్సహాయ పాలకులవైపు దీనంగా చూస్తుంటే-- తగులబడ్డ రోమ్ నగరాన్ని చూస్తు పిడేలు వాయించే ఆధునిక నిరోచక్రవర్తులే గుర్తొస్తున్నారు దర్పల్లి సాయికుమార్
spot_img

Latest news