World Health Day : మహనీయుల హాస్య చతురత – భండారు శ్రీనివాసరావు
చక్కటి హాస్యం ఉద్రిక్తతలను తగ్గిసుంది. వాతావరణాన్ని తేలికచేస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడానికి చక్కని మార్గం కూడా. మనమీద మనం జోకులు వేసుకుంటూ మనసు చల్లబరచుకుంటే అహం ఉపశమిస్తుంది. ఐతే, హాస్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పొసగవని...
అన్నం కుండల పండుగ : డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
తెలంగాణ మాగాణంలో
బోనం ఒక నిత్యాన్నదాన మహోత్సవం !
మెట్టుపల్లి దగ్గరి పెద్దాపురంలో జరిగే
మల్లన్న వసంతోత్సవ బోనాలజాతర బహుశా--
ప్రపంచంలోనే అతిపెద్ద అన్నమహోత్సవం కావచ్చు.
డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
అన్నయములైనవన్ని జీవంబులు
కూడు లేక జీవ కోటి లేదు
~ పోతులూరి వీరబ్రహ్మం
తెలంగాణ...
T-SAT interview : ఉద్యోగాల ప్రకటన, ప్రొసీజర్ తెలుపు ‘ఘంటా’ పథం
https://www.youtube.com/watch?v=_NkTNv-J1_4
ఉద్యోగ తెలంగాణ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొ ఘంటా చక్రపాణి గారితో టి సాట్ ఇంటర్వ్యూ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన, ప్రొసీజర్ పై ఉద్యోగ అవగాహన...
…అందరూ కలవాలి : మల్లు స్వరాజ్యం గారికి అదే సరైన నివాళి – టి ఎం ఉషా రాణి
వారు అనేక సందర్భాలలో కమ్యూనిస్ట్ మహిళలు అందరూ తలోదారి అయి పోయామనీ, ఇందుకేనా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మేము పార్టీ లో పనిచేసింది అని ఆవేదన చెందేవారు
టి ఎం ఉషా రాణి...
“నా USA ప్రయాణం సోదరుడి సమాధి నుండి మొదలయ్యింది – సయ్యద్ షాదుల్లా
జీవితం కొందరికి వడ్డించిన విస్తరి అయితే మరి కొందరికి సమస్యల సమాహారం. అవకాశాలు ఇస్తూనే వెంట వెంట సమస్యలనూ తెస్తుంది. అలాంటిదే నాకూ జరిగింది.
సయ్యద్ షాదుల్లా
అవి సౌదీ అరేబియాలో నేను పని చేసే...
ON KILLING : యుద్ధకాండలో మానవ ప్రవృత్తి – డాక్టర్ విరించి విరివింటి
యుగాల తరబడి నడిచిన యుద్ధం కాండను సిస్టమేటిక్ గా పరిశోధన చేసేందుకు కొందరు నడుము బిగించారు. ఒక్కమాటలో వారి పరిశోధనా సారం - యుద్ధాల చరిత్రంతా మనిషిలోని 'యుద్ధ వ్యతిరేక శాంతి కాంక్ష'ను...
మా ‘జైన్’ గురించి చెప్పాలి : సయ్యద్ షాదుల్లా తెలుపు
మనిషి స్వార్ధం పెచ్చుమీరుతున్న ప్రతీసారి, తూఫానులు, సునామీలు, భూకంపాలు తదితరాలు ద్వారా ప్రకృతి వీలయినంత మేర పగ తీర్చుకుంటుంది. అయితే కొలుకోలేనంత దెబ్బ తగిలిన ప్రతీసారి మనిషికి కొద్దోగొప్పో మానవత్వం గుర్తొస్తుంది!!
మనిషి తత్వమే...
వార్తల్లోని వ్యక్తి : ప్రకాష్ రాజ్ ‘ఆత్మకథ’ వంటి కథనం
"నన్ను అందరూ నటుడనుకుంటున్నారు. నేను అనుకోలేదింకా" అంటూ ప్రారంభించారు ప్రకాష్ రాజ్.
రెండే రెండు గంటలు. కానీ గంటలోపే ఆయన తనను తాను అవిష్కరించుకున్నారు. "అంతా వెతుకులాట. కాకపోతే మనిషిని కావడానికి! ఒక మనిషిగా...
‘మనిషి కాకిలా… గొంతు కోకిలలా’ : పార్వతి తెలుపు
ఇటీవల జీ తెలుగు చానల్‌లో 'సరిగమప' పాటల ప్రోగ్రాంలో కోకిలను మరిపించేలా పాట పాడిన ఈ అమ్మాయి గ్రామానికే కాదు, సమాజానికి ఎంత అవసరమైన ప్రతీకగా మారిందో , మరెంత గొప్ప ప్రేరేణగా...
కస్తూరి పరిమళం : షిమ్మెల్ చెప్పిన రూమీ ‘ప్రేమ’ – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
‘కొందరు మనల్ని పలకరించినప్పుడు కస్తూరి పరిమళం గుప్పుమంటుంది. మరికొందరు పలకరిస్తే పొగ కమ్ముకుంటుంది’ అని రాసాడట రూమీ.
ప్రేమని రూమీ ఎన్ని రూపాల్లో ఎన్ని అవస్థల్లో ఎన్ని పార్శ్వాల్లో చూసాడో అదంతా రూమీ కవిత్వాన్ని...