కందుకూరి రమేష్ బాబు
గత వారం... స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఫొటోగ్రఫీ ఫెస్టివల్ జరుగుతోంది. ఒక పత్రికలో నాతో కలిసి పనిచేసిన ఫొటోగ్రాఫర్ కలిశాడు. “ఎలా ఉన్నావు బ్రదర్” అంటే విచారంగా నవ్వాడు. అతను...
మీరు సామాన్యులు కావడం ఎలా? – అడివి శ్రీనివాస్ సమీక్ష
మనకు జీవితంలో ఎంతోమంది తారసపడతారు. కొందరు ఇచ్చే వారుంటారు, కొందరు పుచ్చుకునే వారుంటారు. మరికొందరు ఇచ్చిపుచ్చుకునే వారూ ఉంటారు. ఈ మూడో రకం మనుషుల్లో ఆ ‘క్రియ’ అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతం...
విను తెలంగాణ -6 : నమస్తే – ఫక్తు రాజకీయ ఉచిత పత్రిక!
ఇది ఒక వనపర్తి జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లోనే కాదు, ఇతర చోట్ల కూడా ఉందని వింటున్నాను.
కందుకూరి రమేష్ బాబు
నమస్తే తెలంగాణ పత్రిక ఏర్పాటయ్యాక ఆ పత్రిక జర్నలిజం...
విను తెలంగాణ -7: గొర్రె ప్రవేశించిన వైనం…
గ్రామీణ జీవితంలో గొర్రె తిరిగి ప్రవేశించి అమాయకంగా చేసే వాటి అందమైన నృత్యం మారుతున్న జీవనానికి నాందీ సూచకంగా అనిపించింది.
కందుకూరి రమేష్ బాబు
గత శనివారం ఇదే రోజు వనపర్తి జిల్లా పెబ్బేరు సంతలో...
విను తెలంగాణ – 8 : ఎజెండాలో లేని పాలమూరు బడి పిల్లలు!
ప్రభుత్వాలు సరే, పాలమూరు బాల్యానికి భరోసా ఇచ్చే ఆలోచనలు, ప్రణాళికలను డిమాండ్లుగా పెట్టడంలో సమాజంగా అందరి వైఫల్యం ఉంది. అందుకే పాలమూరు బడి పిల్లలకోసం ప్రత్యేక పాఠశాలల ఆలోచన ఇప్పటికీ ముందుకు...
విను తెలంగాణ -9 : ఇది ‘అనాధ తెలంగాణ’ గురించి!
రాష్ట్రంలో మీ దగ్గరున్న ఏ పాఠశాలనైనా సందర్శించండి. అనాధల పాలసీ గురించి సరే, ముందు వారి తండ్రుల మరణానికి గల కారణాలేమిటో ఆ పిల్లలను అడగండి. విచ్చలవిడిగా పెంచిన బెల్టు షాపులు, అందుకు...
‘అనహద్’ : హద్దులు లేని ప్రాకృతిక జీవనం
ఉద్యోగ జీవితం కారణంగా పెరిగిన ఒత్తిడి, ఘర్శణాత్మక జీవన సరళిని త్రోసి రాజని అత్మశాంతితో బ్రతికేందుకు వెనక్కు వచ్చిన ఆధునికులు వారు.
స్వాతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన సైకిల్ రైడ్ అవధి, లక్ష్యం –...
కవి సమయం : ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’
గద్దర్ తెలంగాణ ప్రధానంగా రాసిన పాటల్లో ‘పొడుస్తున్న పొద్దుమీద’ చాలా విశిష్టమైనది. ఆ పాట గురించి కొన్నేళ్ళక్రితం గద్దర్ తో మాట్లాడి రాసిన ఈ లోతైన విశ్లేషణ వారి సృజన లోకం, అవిశ్రాంత...
దశాబ్ది ఉత్సవాలు : గమ్యాన్ని ముద్దాడి – ఆదర్శాలను పక్కకు త్రోసి…
ఒక్క మెతుకు చాలు, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అన్నట్లు, అట్లా ఈ ఎనిమిది వ్యాసాలు చాలు, పదేళ్ళలో జరిగిందేమిటో పోల్చుకోవడానికి...
కందుకూరి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల...
అమర వీరుల వి’స్మృతి వనం’ : అమరుల సంక్షేమ కమిటీ ఏర్పాటుకై డిమాండ్
ఇవ్వాళ సాయంత్రం అమర వీరుల స్మృతి వనం ఆవిష్కరణ. ప్రభుత్వం ఈ రోజే అమరుల పేర్లను పొందుపరిచేందుకు, పేరుపేరునా వారిని స్మరించేందుకు, అందరి సంక్షేమం కోసం నడుం కట్టేందుకు వెంటనే ఒక కమిటీ...