చిక్కుల్లో పడ్డ ఎంకి పాట వింటారా?
విట్టుబాబు రాసిన ఈ గీతం ఒక ఆహ్లాదమైన జానపదం.
శీర్షిక ఏమిటీ అని మీరడిగితే చిక్కుల్లో పడ్డ ఎంకి పాట అనొచ్చు. ఇతివృత్తం ఏమిటా అంటే సున్నితమైన శృంగారానికి...
పసిడి కాంతుల దివ్వెలపై ప్రసన్నా విజయ్ కుమార్ పాట
రచన త్రిపురారి పద్మ. గానం ప్రసన్నా విజయ్ కుమార్
ప్రసన్నా విజయ్ కుమార్ ఆలపించిన ఈ పాట పిల్లలకు మల్లే, పసిడి కాంతుల దివ్వెలకు మల్లే అమృత తుల్యం. వినండి. ప్రతి చరణం వివిధాలుగా...
జొజోరె జొజో...జొజోరె జొజో...జొజోరె జొజో...జో అచ్యుతానంద....
అలతి అలతి పదాలతో ఆహ్లాదమైన ఈ పాట రాసింది శ్రీ వడ్త్య నారాయణ. ఆ పాటను శ్రావ్యంగా గానం చేసి చంద్ర డోలికలో ఊయల లూపింది శ్రీమతి...
నివేదన తెలుపు – పెన్నా సౌమ్య పాట
“కనవయ్య కనవయ్యా ఈశ్వరా ... మనిషి గతి చూడయ్య ఈశ్వరా”...అంటూ పెన్నా సౌమ్య ఆర్ద్రంగా ఆలపించిన ఈ పాట- మనిషి గతి, స్థితి సుఖమయం అయ్యేలా చూడమంటూ ఎంతో తాత్వికంగా సాగుతుంది. ఆయురారోగ్యాలు,...
నావై నీవై రావేలా...
ఈ ఆదివారం ఈ పాట గొప్ప ఆనందం. పారవశ్యం.
సాహిత్యం సంగీతం జానపదం చిత్రకళాదిల సమాహారం ఈ పాట.
చేబితే అర్థం కాదు.
నండూరి రాగంలో వేటూరి గానంలో ఆత్రేయ రచనల్లో ఆ బాపు...
ఏమమ్మ యశోదమ్మ… ఎంత అల్లరి వాడు నీ కొడుకమ్మా…
కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. మనం మరచిపోయిన ఎన్నో పాటలను వారు మళ్ళీ మన స్మృతి పథంలోకి తెచ్చారు. పాడుకునేలా చేశారు....
పారే ఏరు ఎన్నెలా … నీ తీరే వేరు ఎన్నెలా…
ఉపాధ్యాయురాలు శ్రీమతి ప్రసన్నా విజయ్ కుమార్ తెలుపు కోసం పాడి పంపించిన మరో పాట ఇది. రచన వారి గురువుగారైన శ్రీ దొరవేటి చెన్నయ్య.
ఈ పాట ప్రత్యేకత మిమ్మల్ని మెల్లగా అలుముకునే వెన్నెల....
నీవే కదా స్వామీ వచ్చి వెళ్ళింది! – పెన్నా సౌమ్య గానం
నీవే కదా స్వామీ వచ్చి వెళ్ళింది!
నిదురలో నేనుంటే తట్టి వెళ్ళింది!
ఈ పాట రచన ఎవరిదో తెలియదుగానీ ఎంత హాయిగా ఉంటుందో వినాలి. 'పసిడి అందెల రవళి చెవుల పడకుండా...పాద ముద్రలు కూడా కనుల...
చక్కదనాల చిన్నది…చామంతి ఓలె ఉన్నది …
చక్కదనాల చిన్నది
ప్రసన్నా విజయ్ కుమార్ ఆలపించిన ఈ చక్కదనపు పాట వినసొంపైన లలిత గీతం. గొప్ప అనుభూతి. అనుభవానికి మీరు లోనవడం ఖాయం.
ఈ పాట రచన శ్రీమతి లక్ష్మీరావు గారు. వారు గృహిణి....
పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి
ఆటలతో బ్రతుకంతా గడపాలి
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి ... చూసి రావాలి.
వయ్యారి నడకలతో ఓ ఏరు
ఏరు దాటి సాగితే మా ఊరు...
ఎంతో...