Editorial

Monday, December 23, 2024

CATEGORY

పొడుపు కథ

యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?

పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము? ముద్దు

శాస్త్రం చెన్నప్ప,నేల గీరప్ప, మూల నక్కప్ప

శాస్త్రం చెన్నప్ప, నేల గీరప్ప, మూల నక్కప్ప పార

చిక్కటి కారడవిలో చక్కటి దారి?

చిక్కటి కారడవిలో చక్కటి దారి? పాపిట

ఇంట్లో మొగ్గ బయట పువ్వు

  ఇంట్లో మొగ్గ బయట పువ్వు ఏంటది? గొడుగు

ఆకాశ పక్షి – నేటి పొడుపు కథ

  ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి, కడుపులో చొచ్చి లేపింది పిచ్చి కల్లు

నేటి పొడుపు కథ

పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది. కానీ, కాయ పైకి కనిపించదు. ఎప్పటికీ పండు కానే కాదు. వేరుశనగ కాయ – Ground nut

నేటి పొడుపు కథ

  కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి చూస్తే చూపులు – నవ్వితే నవ్వులు నిన్నటి సమాధానం – అద్దం

నేటి పొడుపు కథ

చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు ( ఏమిటది? సమాధానం రేపు ) నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి   నిన్నటి సమాధానం - ఏనుగు నాలుగు రోళ్ళు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వ్రేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా

పొడుపు కథ తెలుపు

  నాలుగు రోళ్ళు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వ్రేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా ( ఏమిటది? సమాధానం రేపు ) నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి    

పొడుపు కథ తెలుపు

పొడుపు కథలో... ఆట ఉంది.... ఆలోచన ఉంది.... సమస్య ఉంది... సమాధానం ఉంది.... సాహిత్యం ఉంది సరసం ఉంది... వినోదం ఉంది... విషయం ఉంది.... కొండంత భావాన్ని కొద్ది మాటలలో చెప్పే మ్యాజిక్ ఉంది..... సమస్యగా వచ్చి పరిష్కారం వైపు వెళ్ళే సామర్థ్యం ఉంది..... ప్రతిరోజు ఒక పొడుపు కథ మీ తెలుపు TVలో కుటుంబంతో ఆస్వాదించండి.... నిర్వహణ :...
spot_img

Latest news